TE/Prabhupada 0049 - మనము ప్రకృతి నియమములచే బంధింపబడి వున్నాము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0049 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, New York]]
[[Category:TE-Quotes - in USA, New York]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0048 - ఆర్యుల సంస్కృతి ప్రకారము నాలుగు వర్ణములను భగవంతుడు సృష్టించెను|0048|TE/Prabhupada 0050 - తరువాత జన్మ ఏమిటో వారికీ తెలియదు|0050}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|7EnnY_t-RLo|మనము ప్రకృతి నియమములచే బంధింపబడి వున్నాము<br />- Prabhupāda 0049}}
{{youtube_right|mWy8CM1FcMA|మనము ప్రకృతి నియమములచే బంధింపబడి వున్నాము<br />- Prabhupāda 0049}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/761009AR.ALI_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/761009AR.ALI_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->
<!-- BEGIN TRANSLATED TEXT -->
కనుక ఈ సంకీర్తనం సర్వ దివిజమైంది ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలు. పరమ విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం ఇది అతని ఆశీర్వాదం: కేవలం ఈ యుగములో సాయికిర్తనా ద్వారా వైదిక సాహిత్యంలో ఇది ధృవీకరించబడింది., వేదాంత-సూత్రంలో శబదాద్ అనావ్రిట్టి అనావ్రిట్టి.విముక్తి. మన ప్రస్తుత స్థానం(పరిస్తితి) బానిసత్వం మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము మనం మూర్ఖముగా స్వేచ్ఛను ప్రకటించాము – ఇది మన వెర్రితనం కానీ వాస్తవానికి మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము.  
 
కనుక ఈ సంకీర్తనం సర్వ జనీతమైనది ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలు. పరమ విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం ఇది అతని ఆశీర్వాదం: కేవలం ఈ యుగములో హరి కీర్తన ద్వారా వైదిక సాహిత్యంలో ఇది ధృవీకరించబడింది., వేదాంత-సూత్రంలో శబ్ధాద్ అనావిృత్థి  అనావిృత్థి- విముక్తి. మన ప్రస్తుత స్థానం(పరిస్థితి) బానిసత్వం మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము మనం మూర్ఖముగా స్వేచ్ఛను ప్రకటించాము – ఇది మన వెర్రితనం కానీ వాస్తవానికి మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము.
:prakṛteḥ kriyamāṇāni
:prakṛteḥ kriyamāṇāni
:guṇaiḥ karmāṇi sarvaśaḥ
:guṇaiḥ karmāṇi sarvaśaḥ
:ahaṅkāra vimūdhātmā
:ahaṅkāra vimūdhātmā
:kartāham...
:kartāham...
:([[Vanisource:BG 3.27|BG 3.27]])  
:([[Vanisource:BG 3.27 (1972)|BG 3.27]])  
కానీ మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము. కానీ మూర్ఖులు, విమూడాత్మలు, తప్పుడు గౌరవంతో లేదా అహంకారము వళ్ళా అలాంటి వ్యక్తి అతను స్వతంత్రుడు అని అనుకుంటాడు. లేదు. అలా కాదు కాబట్టి ఇది అపార్ధం. కనుక ఈ అపార్ధంను నిర్మూలనం చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం అదుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు ఒకవేళ మీరు కనుక హారే కృష్ణ మహా మంత్రాన్ని జపించినట్లయితే, అప్పుడు మొదటి విడత యొక్క ప్రయోజనం ఏమిటంటే ‘చేతోధర్పనా మార్జనం([[Vanisource:CC Antya 20.12|CC Antya 20.12]]) ఎందుకంటే అపార్ధం గుండెలో(హృదయములో) ఉంటుంది. హృదయ స్వచ్చముగా ఉంటే, చైతన్యము స్వచ్చముగా అవుతుంది, అప్పుడు ఎటువంటి అపార్థం ఉండదు. కాబట్టి ఈ చైతన్యం శుద్ధి చేయబడాలి. ఇకా అది హరే కృష్ణ జపించడం వళ్ళా కలిగే మొదటి విడత ఫలితము కిర్తనాద్ ఎవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ ([[Vanisource:SB 12.3.51|SB 12.3.51]]) కేవలం కృష్ణనామము జపించడం ద్వారా .’కృష్ణస్య’ కృష్ణుడి పవిత్ర నామము ద్వారా ..’హరే కృష్ణ’ హరే కృష్ణ, హరే రామా, అదే విషయం. రామూడు మరియు కృష్ణుడుకు తేడా లేదు. రామాది ముర్తీషు కలానియమేనా తిశ్తాన్ (భ్రమ్మా సంహిత 5.39). కాబట్టి మీకు అవసరం. ప్రస్తుత స్థానం లేదా స్తితి అపోహతో కూడినది, "నేను ఈ భౌతిక పదార్థపు యొక్క ఉత్పత్తి," "నేను ఈ శరీరంని." "నేను భారతీయుడను", "నేను అమెరికన్ని," "నేను బ్రహ్మణుడుని," "నేను క్షత్రియుడిని," మొదలైనవి ... చాలా హోదాలు ఉనాయి. కాని మనము వాటిలో ఏదీ కాదు. ఇది శుద్దికర్ణ .....చేతో-దర్పణ "నేను భారతీయుడుని కాదు, నేను ఒక అమెరికన్ని కాదు, అని మీకు స్పష్టముగా అర్థమైతే “ నేను బ్రహ్మణ్ని కాదు, నేను క్షత్రియుడిని కాదు "- అంటే" నేను ఈ శరీరాన్ని కాదు అనమాట" అప్పుడు చేతనా ‘ఆహ: బ్రహ్మాస్మి ‘ అవుతుంది. భ్రమ్మ భుతః ప్రసన్నాత్మా నా శొచతీ నా కన్శతీ ([[Vanisource:BG 18.54|BG 18.54]]) . ఇది కావలెను. ఇది ఈ జీవితం విజయం.
 
 
కానీ మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము. కానీ మూర్ఖులు, విమూఢాత్మలు, తప్పుడు గౌరవంతో లేదా అహంకారము వలన, అలాంటి వ్యక్తి అతను స్వతంత్రుడు అని అనుకుంటాడు. లేదు అలా కాదు కాబట్టి ఇది అపార్థము. కనుక ఈ అపార్థమును నిర్మూలనం చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు ఒకవేళ మీరు కనుక హారే కృష్ణ మహా మంత్రాన్ని జపించినట్లయితే, అప్పుడు మొదటి విడత యొక్క ప్రయోజనం ఏమిటంటే ‘చేతోదర్పణ మార్జనం([[Vanisource:CC Antya 20.12|CC Antya 20.12]]) ఎందుకంటే అపార్థము గుండెలో(హృదయములో) ఉంటుంది. హృదయం స్వఛ్ఛముగా ఉంటే, చైతన్యము స్వఛ్ఛముగా అవుతుంది, అప్పుడు ఎటువంటి అపార్థము ఉండదు. కాబట్టి ఈ చైతన్యం శుద్ధి చేయబడాలి. ఇక అది హరే కృష్ణ జపించడం వలన కలిగే మొదటి విడత ఫలితము కిర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ ([[Vanisource:SB 12.3.51|SB 12.3.51]]) కేవలం కృష్ణనామము జపించడం ద్వారా .’కృష్ణస్య’ కృష్ణుడి పవిత్ర నామము ద్వారా ..’హరే కృష్ణ’ హరే కృష్ణ, హరే రామా, అదే విషయం. రాముడు మరియు కృష్ణుడుకు తేడా లేదు. రామాది ముర్తీషు కలానియమేన తిష్ఠాన్ (బ్రహ్మ సంహిత 5.39). కాబట్టి మీకు అవసరం. ప్రస్తుత స్థానం లేదా స్థితి అపోహతో కూడినది, "నేను ఈ భౌతిక పదార్థపు యొక్క ఉత్పత్తి," "నేను ఈ శరీరంని." "నేను భారతీయుడను", "నేను అమెరికన్ని," "నేను బ్రాహ్మణుడిని," "నేను క్షత్రియుడిని," మొదలైనవి ... చాలా హోదాలు ఉన్నాయి. కాని మనము వాటిలో ఏదీ కాదు. ఇది శుద్దికరణ.....చేతో-దర్పణ "నేను భారతీయుడిని కాదు, నేను ఒక అమెరికన్ని కాదు, అని మీకు స్పష్టముగా అర్థమైతే “ నేను బ్రాహ్మణ్ని కాదు, నేను క్షత్రియుడిని కాదు"- అంటే నేను ఈ శరీరాన్ని కాదు అన్నమాట" అప్పుడు చేతనా ‘అహం: బ్రహ్మాస్మి ‘ అవుతుంది. బ్రహ్మ భూతాః ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి ([[Vanisource:BG 18.54 (1972)|BG 18.54]]) . ఇది కావలెను. ఇది ఈ జీవితం యొక్క విజయం
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:26, 8 October 2018



Arrival Talk -- Aligarh, October 9, 1976


కనుక ఈ సంకీర్తనం సర్వ జనీతమైనది ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలు. పరమ విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం ఇది అతని ఆశీర్వాదం: కేవలం ఈ యుగములో హరి కీర్తన ద్వారా వైదిక సాహిత్యంలో ఇది ధృవీకరించబడింది., వేదాంత-సూత్రంలో శబ్ధాద్ అనావిృత్థి అనావిృత్థి- విముక్తి. మన ప్రస్తుత స్థానం(పరిస్థితి) బానిసత్వం మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము మనం మూర్ఖముగా స్వేచ్ఛను ప్రకటించాము – ఇది మన వెర్రితనం కానీ వాస్తవానికి మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము.

prakṛteḥ kriyamāṇāni
guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra vimūdhātmā
kartāham...
(BG 3.27)


కానీ మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము. కానీ మూర్ఖులు, విమూఢాత్మలు, తప్పుడు గౌరవంతో లేదా అహంకారము వలన, అలాంటి వ్యక్తి అతను స్వతంత్రుడు అని అనుకుంటాడు. లేదు అలా కాదు కాబట్టి ఇది అపార్థము. కనుక ఈ అపార్థమును నిర్మూలనం చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం అందుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు ఒకవేళ మీరు కనుక హారే కృష్ణ మహా మంత్రాన్ని జపించినట్లయితే, అప్పుడు మొదటి విడత యొక్క ప్రయోజనం ఏమిటంటే ‘చేతోదర్పణ మార్జనం(CC Antya 20.12) ఎందుకంటే అపార్థము గుండెలో(హృదయములో) ఉంటుంది. హృదయం స్వఛ్ఛముగా ఉంటే, చైతన్యము స్వఛ్ఛముగా అవుతుంది, అప్పుడు ఎటువంటి అపార్థము ఉండదు. కాబట్టి ఈ చైతన్యం శుద్ధి చేయబడాలి. ఇక అది హరే కృష్ణ జపించడం వలన కలిగే మొదటి విడత ఫలితము కిర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ (SB 12.3.51) కేవలం కృష్ణనామము జపించడం ద్వారా .’కృష్ణస్య’ కృష్ణుడి పవిత్ర నామము ద్వారా ..’హరే కృష్ణ’ హరే కృష్ణ, హరే రామా, అదే విషయం. రాముడు మరియు కృష్ణుడుకు తేడా లేదు. రామాది ముర్తీషు కలానియమేన తిష్ఠాన్ (బ్రహ్మ సంహిత 5.39). కాబట్టి మీకు అవసరం. ప్రస్తుత స్థానం లేదా స్థితి అపోహతో కూడినది, "నేను ఈ భౌతిక పదార్థపు యొక్క ఉత్పత్తి," "నేను ఈ శరీరంని." "నేను భారతీయుడను", "నేను అమెరికన్ని," "నేను బ్రాహ్మణుడిని," "నేను క్షత్రియుడిని," మొదలైనవి ... చాలా హోదాలు ఉన్నాయి. కాని మనము వాటిలో ఏదీ కాదు. ఇది శుద్దికరణ.....చేతో-దర్పణ "నేను భారతీయుడిని కాదు, నేను ఒక అమెరికన్ని కాదు, అని మీకు స్పష్టముగా అర్థమైతే “ నేను బ్రాహ్మణ్ని కాదు, నేను క్షత్రియుడిని కాదు"- అంటే నేను ఈ శరీరాన్ని కాదు అన్నమాట" అప్పుడు చేతనా ‘అహం: బ్రహ్మాస్మి ‘ అవుతుంది. బ్రహ్మ భూతాః ప్రసన్నాత్మా నా శోచతి నా కాంక్షతి (BG 18.54) . ఇది కావలెను. ఇది ఈ జీవితం యొక్క విజయం