TE/Prabhupada 0757 - ఆయన భగవంతుని మర్చిపోయాడు, తన చైతన్యాన్ని పునరుద్ధరించుకుంటాడు.ఇది వాస్తవానికి మంచిది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0757 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Mo...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Australia]]
[[Category:TE-Quotes - in Australia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0756 - L'éducation moderne - Il n'y a pas de vraie connaissance|0756|FR/Prabhupada 0758 - Servez une personne qui a dédié sa vie à Krishna|0758}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0756 - ఆధునిక విద్యలో వాస్తవమైన జ్ఞానం లేదు|0756|TE/Prabhupada 0758 - కృష్ణుడికి తన జీవితాన్ని అంకితం చేసిన ఒక వ్యక్తికి సేవ చేయండి|0758}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|pOrXpLJrQkg|ఆయన భగవంతుని మర్చిపోయాడు, తన చైతన్యాన్ని పునరుద్ధరించుకుంటాడు.ఇది వాస్తవానికి మంచిది  <br/>- Prabhupāda 0757}}
{{youtube_right|Hjiu8opleRw|ఆయన భగవంతుని మర్చిపోయాడు, తన చైతన్యాన్ని పునరుద్ధరించుకుంటాడు.ఇది వాస్తవానికి మంచిది  <br/>- Prabhupāda 0757}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:39, 1 October 2020



750515 - Morning Walk - Perth


ప్రభుపాద: ఒక కథ ఉంది: ఒక మనిషి ఆవులను ఎలా పెంచాలి అనే పుస్తకము వ్రాసాడు. ఆవులను పెంచడము, ఆవులను పెంచడము, ఆవులను పెంచడము. కాబట్టి ఒక వృద్ధుడు అడిగినాడు, "నీవు అమ్ముతున్న పుస్తకం ఏమిటి?" ఆవులను ఎలా పెంచడము. "నీవు ఈ పుస్తకాన్ని మీ అమ్మ గారి దగ్గరకి తీసుకు వెళ్ళడము మంచిది. ఆమె నిన్ను ఎలా పెంచాలో ఆమె నేర్చుకుంటుంది. " ప్రతి ఒక్కరికీ తెలుసు ఆవులను పెంచడము, ఆయన ఒక పుస్తకం వ్రాశారు. మెరుగైనది... మీరు ఒక మూర్ఖుపు ఆవు. మీ తల్లికి ఇవ్వండి, ఆమె నిన్ను పెంచుతుంది, తెలుసుకుంటుంది. "ఇది ఇలా ఉంటుంది. ప్రతిదీ సరిగ్గా ఉంటే, కొందరు తీసుకుంటున్నారు, "ఇది ఆనందం ఉంది," కొందరు... అప్పుడు పుస్తకం వ్రాయడము వలన ఉపయోగం ఏమిటి? అంతా సరిగ్గా ఉంది. వారు వారికి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. ఓ, ఎందుకు మీరు గొప్ప ప్రచారకుడు అవుతున్నారు? వారు ఇష్టపడే దానిని ఏమైనా వారు అంగీకరించాలి.

పరమహంస: కానీ కొందరు వ్యక్తులకు తమకు నచ్చినది తెచ్చుకోవడము కష్టముగా ఉంటుంది. అందువలన మనము వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మనుషులకు సహాయపడటం మన బాధ్యత అని మనము భావిస్తున్నాము.

ప్రభుపాద: కాబట్టి ఈ బాధ్యత నీవు మీ తల్లి దగ్గరకి వెళ్ళడము మంచిది. అంతా అర్థంలేని సిద్ధాంతం. దీనికి అర్థం లేదు.

శృతికారి: ప్రతిదీ సరిగ్గా ఉంటే, అప్పుడు నా ఉపదేశము, ఇది కూడా సరైనది. ప్రతిదీ సరిగ్గా ఉంటే, అప్పుడు నా ప్రచారములో తప్పు ఏముంది?

ప్రభుపాద: మీ ప్రచారము సరైనది, మీరు ప్రచారము చేస్తున్నది మంచిది అయితే. కానీ ప్రతిదీ మంచిది అయినప్పుడు, మీ ఉపదేశము యొక్క అవసరము ఎక్కడ ఉంది? మీరు కొంత బోధిస్తారు. మనము ప్రచారము చేస్తూన్నట్లుగానే. మనము ప్రచారము చేస్తున్నాము. ఇది వాస్తవానికి మంచిది, ఆయనకు ఆయన ఏమిటో తెలియాలి, జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి. ఇది అవసరం. భౌతిక ప్రచారమునకు విలువ లేదు. ఇది చైతన్య-చరితామ్రుతంలో చెప్పబడింది, ei bhāla ei manda, saba manodharma ( CC Antya 4.176) ఇది బాగుంది; ఇది చెడ్డది, వాస్తవానికి ఇది అంతా మానసిక కల్పన కానీ వాస్తవానికి మంచిది ఏమిటంటే: "ఆయన భగవంతుని మర్చిపోయాడు, తన చైతన్యాన్ని పునరుద్ధరించుకుంటాడు." ఇది వాస్తవ సత్యము. అప్పుడు ఆయన మంచి మరియు చెడు అని పిలవబడేవి మరియు ప్రతిదాని నుండి రక్షించబడతాడు. అది కావలసినది. భౌతికముగా, ప్రతిదీ ఒక మనిషి ఆహారం, మరొక వ్యక్తి యొక్క విషము. అందువల్ల ఏ వ్యత్యాసం లేదు-ఇది మంచిది, ఇది చెడ్డది. మలము మీ కోసం చాలా చెడ్డది, చెడు వాసన, కానీ పందికి అది ఆహారం. ఇది రుజువు- "ఒక వ్యక్తి యొక్క ఆహారం, మరొకరికి విషము." కాబట్టి ఇది కేవలము మానసిక కల్పన మాత్రమే, ఇది మంచిది, ఇది చెడ్డది. ప్రతిదీ మంచిది; ప్రతిదీచెడ్డది భౌతికముగా. ఆయనకు నిజమైన మంచి : తన ఆధ్యాత్మిక గుర్తింపును మర్చిపోయాడు; ఆ చైతన్యమును అతనిలో పునరుద్ధరించడము. ఇది సత్యము. (విరామం) ఎవరో ఇప్పుడే బకెట్ల నిండా నీరు తెస్తాడు, ఆయన ప్రతిపాదించినట్లయితే, నేను నిన్ను ముంచుతాను, "లేదు, లేదు, లేదు, అలా చేయవద్దు." కానీ మీరు కనుగొంటారు-మనము వెళ్తున్నాము- బాతులు, వెంటనే అవి... వెంటనే నీటి మీద గెంతుతాయి కావున నీరు మంచిదా లేదా చెడ్డదా అని? ఇది అంతా సాపేక్షమైనది కావున ఈ మంచి చెడు గురించి ఇబ్బంది పడవద్దు. ఇది కేవలం మానసిక కల్పన