TE/Prabhupada 1044 - నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనే వాడిని కాదు: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 1043 - Nous ne buvons pas de coca-cola. Nous ne buvons pas de pepsi-cola. Nous ne fumons pas|1043|FR/Prabhupada 1045 - Que Puis-Je Dire? Chaque non-sens dira quelque chose de non-sens. Comment puis-je l'arrêter?|1045}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 1043 - మనము కోకా-కోలా పానీయం త్రాగము. మనము పెప్సి-కోలా పానీయము త్రాగము|1043|TE/Prabhupada 1045 - ప్రతి అర్థం లేనిది అర్థం లేని దాన్ని మాట్లాడుతుంది. నేను ఎలా తనిఖీ చేయగలను|1045}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|R1WIPXcjbpA|నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనే వాడిని కాదు  <br/>- Prabhupāda 1044}}
{{youtube_right|t3jy-GAHly4|నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనే వాడిని కాదు  <br/>- Prabhupāda 1044}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 35: Line 35:


ప్రభుపాద: అనుభావికమైన విధానం చాలా బాగుంది, ఒకవేళ అది కృష్ణునికి చేయబడితే అప్పుడు వారు మొత్తం ప్రపంచాన్ని ఏకం చేయగలరు.  
ప్రభుపాద: అనుభావికమైన విధానం చాలా బాగుంది, ఒకవేళ అది కృష్ణునికి చేయబడితే అప్పుడు వారు మొత్తం ప్రపంచాన్ని ఏకం చేయగలరు.  


బ్రహ్మానంద: వారు చాలా బాగా నిర్వహించగల ప్రతిభ ఉన్నవారు.  
బ్రహ్మానంద: వారు చాలా బాగా నిర్వహించగల ప్రతిభ ఉన్నవారు.  

Latest revision as of 23:46, 1 October 2020



751003 - Morning Walk - Mauritius


నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనే వాడిని కాదు

ప్రభుపాద: అనుభావికమైన విధానం చాలా బాగుంది, ఒకవేళ అది కృష్ణునికి చేయబడితే అప్పుడు వారు మొత్తం ప్రపంచాన్ని ఏకం చేయగలరు.

బ్రహ్మానంద: వారు చాలా బాగా నిర్వహించగల ప్రతిభ ఉన్నవారు.

ప్రభుపాద: ఓ, అవును. కానీ మొత్తం ప్రణాళిక వారి సొంత ఇంద్రియ తృప్తి కొరకు ప్రణాళిక చేసారు.

బ్రహ్మానంద: దోపిడి.

పుష్ట కృష్ణ: మనకు ఎప్పుడైనా అటువంటి శక్తి కలిగి ఉంటే, అలాంటిదే చేయాలని ప్రయత్నించాలి, వారు ఇది క్రూసేడ్స్ లాంటిది అని నిందిస్తారు.

ప్రభుపాద: ఇప్పుడు, క్రూసేడ్స్, కూడా..... వారు క్రిస్టియన్ యొక్క ఆలోచనలు విస్తరించ గలిగితే, భగవంతుని ప్రేమ, అది మంచిది. కానీ అది ఆ ఉద్దేశ్యం కాదు. ఇది దోపిడీ.

పుష్ట కృష్ణ: బలవంతం కూడా? ప్రభుపాద: అవును. శక్తి ద్వారా, మీరు మంచి ఔషధాన్ని ఇచ్చినట్లయితే, ఆయనకి మంచిది. నా బాల్యంలో నేను ఔషధం తీసుకొనకుంటిని. సరిగ్గా ఇలాగే, ఇప్పుడు కూడా. (నవ్వు) కాబట్టి చెంచాతో బలవంతంగా నాకు ఔషధం ఇవ్వబడింది. ఇద్దరు మనుషులు నన్ను పట్టుకనే వారు, నా తల్లి నన్ను ఒళ్ళో తీసుకుని బలవంతం చేస్తే, నేను తీసుకునే వాడిని. నేను ఏ ఔషధం తీసుకోటానికి అంగీకరించలేదు.

హరికేశ: మనమిప్పుడు చేద్దామా, శ్రీలప్రభుపాద?

ప్రభుపాద: అప్పుడు మీరు నన్ను చంపివేస్తారు