TE/Prabhupada 0805 - కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0805 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0804 - On a appris de notre Guru Maharaj que la prédication est une chose très importante|0804|FR/Prabhupada 0806 - Suivez Krishna et Ses représentants, et donc vouz devenez mahajana|0806}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0804 - మేము మా గురు మహారాజు వద్ద నుండి నేర్చుకున్నాము ప్రచారం చాలా, చాలా ముఖ్య విషయం|0804|TE/Prabhupada 0806 - కేవలము కృష్ణుడిని ఆయన ప్రతినిధులను అనుసరించండి, అప్పుడు మీరు మహాజనులు అవుతారు|0806}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|xzz56mfp_OI|కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు  <br/>- Prabhupāda 0805}}
{{youtube_right|41sPpzIWPXI|కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు  <br/>- Prabhupāda 0805}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 32: Line 32:
ప్రభుపాద:  
ప్రభుపాద:  

...mahāntas te sama-cittāḥ praśāntā
:...mahāntas te sama-cittāḥ praśāntā
vimanyavaḥ suhṛdaḥ sādhavo ye
:vimanyavaḥ suhṛdaḥ sādhavo ye
([[Vanisource:SB 5.5.2 | SB 5.5.2]])  
:([[Vanisource:SB 5.5.2 | SB 5.5.2]])  

గత సమావేశంలో మనము మోక్షము యొక్క మార్గము గురించి చర్చిస్తున్నాము. రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం మోక్షము. మోక్షము అంటే ఈ భౌతిక బంధనం నుండి విముక్తి అని అర్థము. భౌతిక బంధనము అంటే ప్రజలు అర్థం చేసుకోలేరు. కానీ కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు  

Latest revision as of 00:01, 2 October 2020

Lecture on SB 5.5.2 -- London, September 17, 1969

ప్రభుపాద:

...mahāntas te sama-cittāḥ praśāntā
vimanyavaḥ suhṛdaḥ sādhavo ye
( SB 5.5.2)

గత సమావేశంలో మనము మోక్షము యొక్క మార్గము గురించి చర్చిస్తున్నాము. రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం మోక్షము. మోక్షము అంటే ఈ భౌతిక బంధనం నుండి విముక్తి అని అర్థము. భౌతిక బంధనము అంటే ప్రజలు అర్థం చేసుకోలేరు. కానీ కృష్ణ చైతన్యములో ఉన్నవారు, వారికి బంధనము అంటే ఏమిటో ముక్తి అంటే ఏమిటో నేర్పబడుతారు

ఒక ఆత్మ, భగవంతునిలో అంశ మరియు భాగంగా, అతడి స్వభావము చాలా శక్తివంతమై ఉంది. మనము ఎంత ఆధ్యాత్మిక శక్తిని పొంది ఉన్నామో మనకు తెలియదు, కానీ అది భౌతిక పొర ద్వారా అణచివేయబడుతుంది. ఉదాహరణకు ఈ అగ్ని వలె. ఈ అగ్ని, చాలా బూడిద కలిగి ఉంటే, అగ్ని యొక్క వేడి సరిగ్గా తెలియదు. కానీ మీరు బూడిదను కదిలించి, దానికి గాలి వీస్తే, అది జ్వలించే సమయంలో, అప్పుడు మీరు సరైన వేడిని మరియు ఇంక దాన్ని చాలా ప్రయోజనముల కొరకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధముగా, మనము, ఆత్మగా, మనకు చాలా శక్తి ఉంది. భగవంతుడు పరమాత్మ, కాబట్టి మనము ఊహించలేము భగవంతునికి ఎంత శక్తి ఉంది. కానీ మనము కూడా, కేవలము చిన్న కణము... ఉదాహరణకు.... పోలిక కేవలము అగ్ని మరియు కణముల వలె. అగ్ని మరియు కణాలు, రెండు అగ్నియే. కణము అయినా కూడా, ఎక్కడైతే కణము పడుతుందో, వెంటనే అది కాలుస్తుంది. అదేవిధంగా, మనకు అన్ని లక్షణములు ఉన్నాయి, తక్కువ పరిమాణంలో, భగవంతునిలోవి. భగవంతునికి సృజించే శక్తి ఉంది, కాబట్టి మనం కూడా చాలా విషయాలు సృష్టిస్తున్నాము. శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలను సృష్టిస్తున్నారు. మన లాంటి వ్యక్తులకు అది చాలా అద్భుతం, ఎందుకంటే ఒకరు ఎంత అద్భుతముగా ఆడగలరో మనకు తెలియదు. అది మనకు తెలియదు