TE/660405 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో

Revision as of 03:17, 1 April 2019 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పుడు, భగవద్గీత కూడా ఇలా చెబుతోంది,ఎవరైనా భక్తియుతసేవను ఒక్కసారి ప్రారంభిస్తే అతడు ఏమీ నష్టపోడు మరోవిధంగా చెప్పాలంటే అతనికి తిరిగి మానవ జన్మ లభించడం ఖాయం.సాధారణ పరిస్థితుల్లో అయితే మనకు తిరిగి మానవజన్మ లభిస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేము.అది మీరు చేసుకున్న కర్మ ఫలితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.కానీ ఇక్కడ మీరు అన్ని బాధ్యతలు ప్రక్కనపెట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించినట్లయితే,సందేహం లేకుండా తప్పనిసరిగా మీకు మానవజన్మ లభించితీరుతుంది."
660405 - Lecture BG 02.49-51 - New York