TE/Prabhupada 0132 - వర్గరహిత సమాజము ఉపయోగము లేని సమాజము

Revision as of 10:10, 29 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0132 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Lecture on BG 7.1 -- Hyderabad, April 27, 1974

అందువల్ల భగవద్గీతలో మనం మానవ సమస్యల పరిష్కారాలను, అన్ని పరిష్కారాలను కనుగొంటాము. Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ (BG 4.13). మీరు మానవ సమాజాన్ని నాలుగు విభాగాలుగా విభజించకపోతే; బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు వైశ్యులు మీరు విభజించవలసి ఉంటుంది. మీరు "వర్గరహిత సమాజం" అని చెప్పలేరు. అది పనికిరాని సమాజం. వర్గరహిత సమాజం నిష్ఫలమైన సమాజం అని అర్థం. ఒక తెలివైన ఉన్నత వర్గం ఉండాలి, ఆదర్శ వ్యక్తులు పర్యవేక్షిస్తూ ఉండాలి ఇది మానవ నాగరికత." అది బ్రాహ్మణుడు. Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma... (BG 4.13). ప్రజలు ఆదర్శవంతమైన వ్యక్తులను చూస్తే తప్ప, వారు ఎలా అనుసరిస్తారు? Yad yad ācarati śreṣṭhaḥ, lokas tad anuvartate (BG 3.21). శరీరం యొక్క మెదడుతో బ్రహ్మానుడిని పోల్చారు మెదడు లేకపోయినట్లతే, ఈ చేతులు కాళ్ళతో ఉపయోగం ఏమిటి? ఒకరి మెదడు పగిలిపోయి ఉంటే, పిచ్చివాడు, అయిన ఏమీ చేయలేడు. ప్రస్తుత క్షణంలో, మొత్తం మానవ సమాజంలో బ్రాహ్మణ అర్హత కలిగిన వ్యక్తులు కొరత ఉన్నందున ... ఇది అర్థం కాదు ... బ్రాహ్మణుడు కేవలం హిందువులు భారతదేశం కోసం కాదు. మొత్తం మానవ సమాజం కోసం. కృష్ణుడు ఎప్పుడు cātur-varṇyaṁ mayā sṛṣṭam (BG 4.13). భారతదేశమునకు, లేదా హిందువులకు, లేదా వ్యక్తుల కోసం అని చెప్పలేదు. మొత్తం మానవ సమాజానికి, చాలా ఆదర్శవంతమైన మేధావి వ్యక్తి ఉండాలి, తద్వారా ప్రజలు అయినని అనుసరిస్తారు. మెదడు, సమాజం యొక్క మెదడు. ఇది భగవద్గీత ఉపదేశము. మీరు చెప్పలేరు. మనము మెదడు లేకుండా పని చేయవచ్చు అని మీ శరీరాము నుండి మెదడు తీసివేసినట్లయితే, మీ తలను తీసివేసినట్లయితే, అప్పుడు మీరు మరణిస్తారు. చేతులు కాళ్ళు ఏమి చేస్తాయి? మెదడు లేకుంటే, మెదడు ఉంటే ప్రస్తుతం మానవ సమాజంలో మెదడు యొక్క కొరత ఉంది. అందువలన, ఇది అస్తవ్యస్తమైన స్థితిలో ఉంది. అవసరము ఉన్నది, అది భగవద్గీతలో చెప్పినట్లుగా మానవ సమాజం, మొత్తం మానవ నాగరికతను, ఈ విధంగా సంస్కరించాలి. సహజములో మేధస్సు కలిగిన వ్యక్తులు సహజముగా వుంటారు ఫస్ట్ క్లాస్ మేధస్సు కలిగిన వ్యక్తులు, రెండో తరగతి మేధస్సు, మూడవ-తరగతి, నాల్గవ తరగతి మేధస్సు కలిగిన వ్యక్తులు ఫస్ట్-క్లాస్ మేధస్సు వ్యక్తులు, వారు బ్రాహ్మణులని, బ్రాహ్మణ అర్హతతో, వారు కృష్ణ చైతన్యములో ఉంటారు. అప్పుడు వారు మొత్తం సమాజాన్ని సరైన మార్గంలో మార్గనిర్దేశం చేయగలరు. అప్పుడు సమస్యలు ఉండవు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం.


ఇక్కడ కృష్ణుడు కృష్ణ చైతన్య వంతులము ఎలా అవ్వాలి అని వివారిస్తున్నారు ఇది బ్రాహ్మణాలకు, లేదా మేధస్సు కలిగిన వ్యక్తులకు. ఇది కృష్ణునిచే వివరించబడింది. అది ఏమిటి? Mayy āsakta-manāḥ మనస్సు కృష్ణుడి మీద స్థిరంగా ఉండాలి. ఇది ప్రారంభం మాత్రమే. మనము దీన్ని ఎలాగైనా ... మన మనసుకు వేరే దాని మీద ఆసక్తి వున్నది. మనస్సు ఆసక్తి లేకుండా ఉండదు. మనకు చాలా కోరికలు ఉన్నయి. మనస్సు యొక్క పని - ఆసక్తి కలిగి ఉండటము అందువలన, నేను ఏదో అంగీకరిస్తాను, నేను ఏదో తిరస్కరిస్తాను. ఇది మనస్సు యొక్క పని. మీరు సున్నా కాలేరు, మీరు కోరికలు లేకుండా ఉండలేరు. అది సాధ్యం కాదు. మా పద్ధతి ... ఇతరులు వలె, వారు అంటున్నారు, "మీరు కోరికలు లేకుండా ఉండండి" ఇది ఒక వెర్రి ప్రతిపాదన. ఎవరు కోరికలు లేకుండా ఉంటారు? ఇది సాధ్యం కాదు. నేను కోరికలు లేనివాడిని అయితే. అప్పుడు నేను చనిపోయినవాడను. చనిపోయిన వానికి కోరికలు ఉండవు. ఇది సాధ్యం కాదు. మనము కోరికలను శుద్ధి చేసుకోవాలి. ఇది అవసరము. కోరికలను శుద్ధి చేసుకోవటము. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam (CC Madhya 19.170). ఇది శుద్దీకరణ అంటారు. Nirmalam. Tat-paratvena. "Tat-paratvena" అంటే "దేవుడి చైతన్యము, కృష్ణ చేతన్యము", అప్పుడు కోరికలు శుద్ధి అవుతాయి.


మనం కోరికలు లేని స్తాయికి రావాలనికాదు, కానీ పరిశుద్ధమైన కోరికల స్థాయికి రావలెను అది కావలెను. అందువల్ల ఇక్కడ చెప్పబడింది mayy āsakta-manāḥ: మీరు మీ మనస్సును కోరికలు లేకుండా చేయలేరు, కానీ మీ మనస్సును నా మీదకు (కృష్ణుడి మీదకు) మార్చుకోండి. అది అవసరం. Mayy āsakta-manāḥ pārtha. ఇది యోగా పద్ధతి. దీనిని భక్తి-యోగ అంటారు, దీనిని ఫస్ట్-క్లాస్ యోగా అంటారు. ఇది భగవద్గీతలో వివరించబడింది yoginām api sarveṣāṁ mad-gatenāntar-ātmanā (BG 6.47). యోగి, ఫస్ట్ క్లాస్ యోగి yoginām api sarveṣām... యోగ పద్ధతిల వివిధ రకాలు ఉన్నాయి, కానీ ఈ భక్తి-యోగాను అంగీకరించిన వ్యక్తి, అతను ఎల్లప్పుడూ నా గురించి ఆలోచిస్తున్నాడు. ఈ అబ్బాయిలు అమ్మాయిలకి, వారికి ఎల్లప్పుడూ కృష్ణుని గురించి ఆలోచించడము నేర్చుతున్నాము ". హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే" మీరు భగవద్గీతను చదివి హరే కృష్ణ మంత్రమును జపము చేస్తే, వెంటనే మీరు పూర్తి శాస్త్రమును తెలుసుకుంటారు. కృష్ణుడి మీద ఎలా ఆసక్తి పెంచుకోవాలో అని దీనిని mayy āsakta-manāḥ. Mayy āsakta-manāḥ pārtha yogaṁ yuñjan, ఆంటారు యోగా సాధన చేసేందుకు ... ఇది భక్తి-యోగా. Mad-āśrayaḥ. Mad-āśrayaḥ అంటే "నా మార్గనిర్దేశకత్వములో" లేదా "నా రక్షణ క్రింద" అని అర్ధం. Āśraya.