TE/Prabhupada 0566 - అమెరికన్ ప్రజల నాయకులు, వారు వచ్చి వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే

Revision as of 16:02, 29 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0566 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Press Interview -- December 30, 1968, Los Angeles


విలేఖరి: ఇది గాంధీ చేసినదేనా?

ప్రభుపాద: హు? గాంధీకి ఏమి తెలుసు? ఆయన ఒక రాజకీయవేత్త. ఆయనకు ఈ సంస్కృతి గురించి ఏమీ తెలియదు.

విలేఖరి: సరే, నేను ఆయన 36 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆయన ఒక బ్రహ్మచారిగా మారారు, అది చదివాను ...

ప్రభుపాద: అంటే.. అయివుండవచ్చు. ఆయనకు హిందూ సాంస్కృతిక ఆలోచనలు ఉన్నాయి. చాలా బాగుంది. ఆయన బ్రహ్మచర్మాన్ని ప్రారంభించాడు, అది సరియైనది. కాని గాంధీకు చాలా ఉన్నత ఆధ్యాత్మిక ఆలోచనలు లేవు. మీరు చూడoడి. ఆయన ఎంతైనా రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. అవును, అది అంతే.

విలేఖరి: అవును. చాలా సాహసోపేతమైన వ్యక్తి. సమాధానం చాలా బాగా ఉంది అని అనిపిస్తుంది, మాట్లాడటానికి, అది అలా ఉంటే ...

ప్రభుపాద: ఇప్పుడు, మీరు సహకరించినట్లయితే, నేను మీ దేశంలో మొత్తం విషయమును మార్చగలను. వారు చాలా ఆనందంగా ఉంటారు. వారి ప్రతిదీ చాలా బాగుంది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమము చాలా బాగుంది. మీరు సహకరిస్తే. ఎవరూ సహకరించడము లేదు. కేవలము ఈ బాలురు, వారు దయతో నా దగ్గరకు వచ్చి సహకరిస్తున్నారు. నా ఉద్యమం పురోగమిస్తోంది, కాని చాలా నెమ్మదిగా. కానీ అమెరికన్ ప్రజల నాయకులు, వారు వచ్చి వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారు ఈ పద్ధతిని పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తే, , మీ దేశం ప్రపంచంలోనే మంచి దేశముగా ఉంటుంది.

విలేఖరి: నీవు ... ఎంతకాలం నుండి నీవు దీనితో ఉన్నావు?

హయగ్రీవ : రెండున్నర సంవత్సరాలు.

విలేఖరి: రెండున్నర సంవత్సరాలు? నేను అడగవచ్చా మీకు ఎన్ని సంవత్సరాలు?

హయగ్రీవ: నాకు 28 సంవత్సరాలు. విలేఖరి: మీకు 28 సంవత్సరాలు.

ఇప్పుడు, ఈ విధానము మీలో మార్పు తెచ్చిందా ? హయగ్రీవ : అవును, గణనీయంగా. (నవ్వుతూ)

విలేఖరి: కాని ఆచరణాత్మక దృష్టికోణంలో, స్వామి చెప్పుతున్న ఈ లైంగిక విషయము ఎలా? ఇది మిమల్ని ప్రభావితం చేసిందా? అది చేసినదా, మీరు దానిలో ప్రయోజనము ఉందని కనుగొన్నారా ఏదైతే, మనము ఇప్పుడు మాట్లాడుతున్నమో? ఎందుకంటే యువతలో ఇది చాలా పెద్ద సమస్య.

హయగ్రీవ: సరే, కోరికలు ఉన్నాయి, మనకు చాలా కోరికలు ఉన్నాయి. లైంగిక కోరిక బహుశా మన బలమైన కోరికలలో ఒకటి. కావున...

ప్రభుపాద: అవును, అవును.

హయగ్రీవ : కాబట్టి ఈ కోరికలు సరైన మార్గములో పెట్టాలి మనము మాట్లాడే దానికి. అవి మళ్ళించబడతాయి అవి కృష్ణుడికి వైపుకు మళ్ళించబడతాయి.

విలేఖరి: సరే, నేను అర్థం చేసుకున్నాను, నేను అర్థం చేసుకున్నాను ఏమిటంటే, కాని నేను అడుగుతున్నది ఏమిటంటే దీనికి ప్రయోజనము ఉంటుందా? ఇది పనిచేస్తుందా?

హయగ్రీవ: అవును, ఇది పనిచేస్తుంది. ఇది పనిచేస్తుంది. కాని మీరు దీనితో కలసి ఉండాలి. ఇది చాలా కష్టముగా ఉండవచ్చు, ముఖ్యంగా మొదట్లో, కాని ఇది పనిచేస్తుంది. మీరు ఇది పని చేయడానికి మీరు ధృడముగా నిశ్చయించుకోవాలి. మీరు ఇది పని చేయాలని గట్టిగా కోరుకోవాలి.

విలేఖరి: ఇప్పుడు, నేను దీనిని పూర్తిగా అర్ధం చేసుకోవాలనుకుంటున్నాను. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఏమి వదిలేయడము లేదని మీకు అనిపిస్తుందా.

హాయగ్రీవ: లేదు, ఇది ఇలా ఉంటుంది.మీరు ఏదైనా మెరుగైనది చూసినప్పుడు

విలేఖరి: అదే నేను చెప్పేది. నేను అనేది అదే ... అదే ...

ప్రభుపాద: అవును. మీరు మెరుగైనది అంగీకరిస్తున్నారు

విలేఖరి: మెరుగైనది. అది, అవును. కేవలం మీ నాలుక లేదా మీ పెదవి చెప్పటము కాదు, నేను తాకను, నేను తాకను. ప్రత్యామ్నాయం ఉంది.

హయగ్రీవ : ఇది కాదు, మీరు కాదు... మీకు ఆనందం కోసం సామర్ధ్యం ఉంది మీరు ఏమి వదిలేయాలి అని అనుకోవటము లేదు.... ఇది మానవ సహజము మనము దేనినైన వదిలేయలేము మనకు మెరుగైనది ఉంటే తప్ప . అందువల్ల విషయము ఏమిటంటే , మీకు మెరుగైనది పొందాలి, మీరు వదిలేయాలి అనుకున్న దాని కన్నా...

ప్రభుపాద: అవును