TE/670316 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

Revision as of 07:03, 6 October 2021 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భజాహు రే మన శ్రీ -నందన -నందన - అభయ -చరణారవింద రే భజ ,భజఅంటే పూజ; హు, హలో; మన, మనస్సు. కవి గోవింద దాసు, గొప్ప దార్శనికుడు మరియు భగవంతుని భక్తుడు, అతను ప్రార్థిస్తున్నాడు. అతను అభ్యర్థిస్తున్నాడు అతని మనస్సు, ఎందుకంటే మనస్సు స్నేహితుడు మరియు మనస్సు ప్రతి ఒక్కరికి శత్రువు. కృష్ణ చైతన్యంలో తన మనసుకు శిక్షణ ఇవ్వగలిగితే, అతను విజయం సాధించాడు. అతను తన మనసుకు శిక్షణ ఇవ్వలేకపోతే, జీవితం వైఫల్యం."
670316 - ఉపన్యాసం Purport to Bhajahu Re Mana - శాన్ ఫ్రాన్సిస్కొ