TE/680817b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్

Revision as of 11:06, 9 January 2022 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆధ్యాత్మిక గురువు అంటే మేఘంలా ఉండాలి. అది ఎలా సాధ్యం? అది సాధ్యమే. అతను ఆధ్యాత్మిక గురువు యొక్క శిష్య వారసత్వాన్ని అనుసరిస్తే, ఈ విధంగా సాధ్యమవుతుంది. అప్పుడు అది సాధ్యమవుతుంది. అతను ఉన్నతమైన మూలం నుండి శక్తిని వారసత్వంగా పొందాలి. అప్పుడు అతని బోధన ద్వారా, అతని పాఠాల ద్వారా, మన హృదయంలో మండుతున్న అడవి మంటలను ఆర్పివేయవచ్చు మరియు అటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తి సంతృప్తి చెందగలడు."
680817 - ఉపన్యాసం Festival Appearance Day, Sri Vyasa-puja - మాంట్రియల్