TE/680821 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్

Revision as of 06:15, 13 January 2022 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మన పరిస్థితి భిన్నంగా గణించబడింది. మనలో ప్రతి ఒక్కరూ ఒకే వేదికపై ఉన్నారని కాదు. భౌతిక వేదికపై, మనం మూడు వేర్వేరు స్థానాల్లో ఉన్నాము: సత్వ-రజ-తమ. సత్వము అంటే మంచితనం, రజ అంటే మోహం మరియు తమ అంటే అజ్ఞానం. లేదా చీకటి కాబట్టి, మనం భౌతిక వేదికలో ఉన్నంత కాలం, అత్యున్నత స్థాన పరిస్థితి మంచితనం యొక్క రీతుల్లో ఉంటుంది."

680821 - ఉపన్యాసం SB 07.09.13 - మాంట్రియల్