TE/691130 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

Revision as of 11:57, 27 May 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కీర్తన అంటే మీరు దేనినైనా వర్ణించవచ్చు లేదా దేనినైనా కీర్తించవచ్చు, అది కీర్తన అవుతుంది. వ్యాకరణ కోణం నుండి, అది కీర్తన కావచ్చు, కానీ వేద గ్రంధాల ప్రకారం, మీరు కీర్తన గురించి మాట్లాడేటప్పుడు, కీర్తన అంటే సర్వోన్నత అధికారాన్ని వివరించడం. పరమ సత్యం, భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తి. దానిని కీర్తన అంటారు."
691130 - ఉపన్యాసం on Sankirtan - లండన్