TE/701211 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు ఇండోర్: Difference between revisions
Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - ఇండోర్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drop...") |
Rajanikanth (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970]] | [[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970]] | ||
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - ఇండోర్]] | [[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - ఇండోర్]] | ||
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701211LE-INDORE_ND_01.mp3</mp3player>|"కాబట్టి మేము భగవంతుడు కృష్ణుని సందేశాన్ని, భగవద్గీతను బోధించడానికి చాలా శ్రద్ధ వహిస్తున్నాము. మేము భగవద్గీతను ఎలాంటి | {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701211LE-INDORE_ND_01.mp3</mp3player>|"కాబట్టి మేము భగవంతుడు కృష్ణుని సందేశాన్ని, భగవద్గీతను బోధించడానికి చాలా శ్రద్ధ వహిస్తున్నాము. మేము భగవద్గీతను ఎలాంటి అపార్థం లేకుండా అందిస్తున్నాము. మేము దేవుని మాటలను అన్వయించు కోలేము. ఎందుకంటే మతం అంటే దేవుని మాటలు. ధర్మం తు సక్షాద్ భగవత్-ప్రణీతం ([[Vanisource:SB 6.3.19|శ్రీమద్భాగవతం 6.3.19]]). మతం యొక్క సూత్రాలు ఏ మానవుడి చేత చేయబడవు, పౌరులు చట్టాన్ని రూపొందించలేరు. చట్టం ప్రభుత్వం చేస్తుంది.అది తప్పనిసరి. అదే విధంగా మతం అంటే భగవంతుని మాటలు."|Vanisource:701211 - Lecture - Speech to Their Highnesses - Indore|701211 - ఉపన్యాసం - Speech to Their Highnesses - ఇండోర్}} |
Latest revision as of 13:42, 26 August 2023
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కాబట్టి మేము భగవంతుడు కృష్ణుని సందేశాన్ని, భగవద్గీతను బోధించడానికి చాలా శ్రద్ధ వహిస్తున్నాము. మేము భగవద్గీతను ఎలాంటి అపార్థం లేకుండా అందిస్తున్నాము. మేము దేవుని మాటలను అన్వయించు కోలేము. ఎందుకంటే మతం అంటే దేవుని మాటలు. ధర్మం తు సక్షాద్ భగవత్-ప్రణీతం (శ్రీమద్భాగవతం 6.3.19). మతం యొక్క సూత్రాలు ఏ మానవుడి చేత చేయబడవు, పౌరులు చట్టాన్ని రూపొందించలేరు. చట్టం ప్రభుత్వం చేస్తుంది.అది తప్పనిసరి. అదే విధంగా మతం అంటే భగవంతుని మాటలు." |
701211 - ఉపన్యాసం - Speech to Their Highnesses - ఇండోర్ |