TE/701221b సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు సూరత్

Revision as of 14:26, 4 September 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1970 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - సూరత్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"'ఎవరైనా', కృష్ణుడు ఇలా అంటాడు, 'ఎవడు ఎప్పుడూ తన హృదయంలో, భక్తితో మరియు ప్రేమతో నన్ను గురించి ఆలోచిస్తూ ఉంటాడో, అతడే అగ్రశ్రేణి యోగి'. యోగినామ్ అపి సర్వేషాం. కాబట్టి ఈ హరే కృష్ణ ఉద్యమం, మీరు "కృష్ణా" అని జపించిన వెంటనే. ఇది వినండి, వెంటనే మీరు ఆలోచించండి. మరియు జపము ఏ సామాన్యుడు చేయడు. కృష్ణుడిపై ప్రేమ మరియు భక్తి ఉంటే తప్ప, అతను జపించలేడు. మీరు ఈ శ్లోకంతో అధ్యయనం చేయండి. శ్రాద్ధవాన్ భజతే యో మామ్, అంతరాత్మ: "లోపల, అతను అగ్రస్థానంలో ఉంది.కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనం అత్యున్నత యోగులుగా మారడానికి ప్రజలకు శిక్షణ ఇస్తున్నాము."
701221 - సంభాషణ B - సూరత్