TE/710318b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బాంబే

Revision as of 13:58, 20 December 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - బాంబే {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"సూర్యుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ సూర్యకాంతి వెంటనే వస్తుంది. ఎక్కడ వెలుతురు ఉంటుందో అక్కడ వెంటనే వెలుతురు వస్తుంది. విషపు చుక్కలాగా. మీరు ఒక విషపు చుక్కను తీసుకుంటే చాలు; అది నాలుకను తాకగానే వెంటనే అది అంతటా వ్యాపిస్తుంది. మొత్తం శరీరం మరియు అది మొత్తం రక్తాన్ని, నీటిని, చనిపోయేలా చేస్తుంది, అది ఎలా విస్తరిస్తుంది, పొటాషియం సైనైడ్ యొక్క చిన్న రేణువు? కేవలం ఒక గింజ, వెంటనే, రెండవది, ఒక భౌతిక వస్తువు వెంటనే అంత ప్రభావాన్ని చూపగలిగితే, ఆధ్యాత్మిక పరమాణువు అలా చేయలేము. దానినే సైన్స్ అంటారు."
710318 - సంభాషణ - బాంబే