TE/710627 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - శాన్ ఫ్రాన్సిస్కొ]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - శాన్ ఫ్రాన్సిస్కొ]]
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710627LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ఇది భగవద్గీతలో చెప్పబడింది, సర్వస్య చాహమ్ హృది సన్నివిషటః 'నేను అందరి హృదయాలలో కూర్చున్నాను'. మత్తః స్మృతిర్ జ్ఞానమ్ అపోహన చ: ([[Vanisource:BG 15.15 (1972)|భగవద్గీత 15.15]])ప్రతి ఒక్కరికీ ఇస్తున్నాను. 197. తెలివితేటలతో పాటు నేను ప్రతి ఒక్కరి నుండి తెలివితేటలను తీసివేస్తున్నాను'. ఈ రెట్టింపు పనిని పరమాత్మ చేస్తున్నాడు, ఒక వైపు అతను తనను తాను ఎలా గ్రహించాలో, భగవంతుడిని ఎలా గ్రహించాలో సహాయం చేస్తున్నాడు మరియు మరొక వైపు దేవుణ్ణి మరచిపోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. భగవంతుడైన కృష్ణుడు పరమాత్మగా ఈ ద్వంద్వ పని ఎలా చేస్తున్నారు? మనము దేవుణ్ణి మరచిపోవాలని కోరుకుంటే, జీవితానంతర జీవితంలో మనం దేవుణ్ణి మరచిపోయే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం దేవునితో మన సంబంధాన్ని పునఃస్థాపించాలనుకుంటే, ఆయన లోపల నుండి మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఈ మానవ జీవితం భగవంతుని సాక్షాత్కారానికి ఒక అవకాశం."|Vanisource:710627 - Lecture 2 Festival Ratha-yatra - San Francisco|710627 - ఉపన్యాసం 2 Festival Ratha-yatra - శాన్ ఫ్రాన్సిస్కొ}}
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710627LE-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"ఇది భగవద్గీతలో చెప్పబడింది, సర్వస్య చాహమ్ హృది సన్నివిష్టః 'నేను అందరి హృదయాలలో కూర్చున్నాను'. మత్తః స్మృతిర్ జ్ఞానమ్ అపోహన చ: ([[Vanisource:BG 15.15 (1972)|భగవద్గీత 15.15]])'నేను ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఇస్తున్నాను, అలాగే ప్రతి ఒక్కరి నుండి తెలివితేటలను తీసివేస్తున్నాను'. ఈ రెట్టింపు పనిని పరమాత్మ చేస్తున్నాడు, ఒక వైపు అతను తనను తాను ఎలా గ్రహించాలో, భగవంతుడిని ఎలా గ్రహించాలో సహాయం చేస్తున్నాడు మరియు మరొక వైపు దేవుణ్ణి మరచిపోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. భగవంతుడైన కృష్ణుడు పరమాత్మగా ఈ ద్వంద్వ పని ఎలా చేస్తున్నారు? మనము దేవుణ్ణి మరచిపోవాలని కోరుకుంటే, జీవితానంతర జీవితంలో మనం దేవుణ్ణి మరచిపోయే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం దేవునితో మన సంబంధాన్ని పునఃస్థాపించాలనుకుంటే, ఆయన లోపల నుండి మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఈ మానవ జీవితం భగవంతుని సాక్షాత్కారానికి ఒక అవకాశం."|Vanisource:710627 - Lecture 2 Festival Ratha-yatra - San Francisco|710627 - ఉపన్యాసం 2 Festival Ratha-yatra - శాన్ ఫ్రాన్సిస్కొ}}

Latest revision as of 11:52, 27 January 2024

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇది భగవద్గీతలో చెప్పబడింది, సర్వస్య చాహమ్ హృది సన్నివిష్టః 'నేను అందరి హృదయాలలో కూర్చున్నాను'. మత్తః స్మృతిర్ జ్ఞానమ్ అపోహన చ: (భగవద్గీత 15.15)'నేను ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఇస్తున్నాను, అలాగే ప్రతి ఒక్కరి నుండి తెలివితేటలను తీసివేస్తున్నాను'. ఈ రెట్టింపు పనిని పరమాత్మ చేస్తున్నాడు, ఒక వైపు అతను తనను తాను ఎలా గ్రహించాలో, భగవంతుడిని ఎలా గ్రహించాలో సహాయం చేస్తున్నాడు మరియు మరొక వైపు దేవుణ్ణి మరచిపోవడానికి కూడా సహాయం చేస్తున్నాడు. భగవంతుడైన కృష్ణుడు పరమాత్మగా ఈ ద్వంద్వ పని ఎలా చేస్తున్నారు? మనము దేవుణ్ణి మరచిపోవాలని కోరుకుంటే, జీవితానంతర జీవితంలో మనం దేవుణ్ణి మరచిపోయే విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ మనం దేవునితో మన సంబంధాన్ని పునఃస్థాపించాలనుకుంటే, ఆయన లోపల నుండి మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఈ మానవ జీవితం భగవంతుని సాక్షాత్కారానికి ఒక అవకాశం."
710627 - ఉపన్యాసం 2 Festival Ratha-yatra - శాన్ ఫ్రాన్సిస్కొ