TE/Prabhupada 0049 - మనము ప్రకృతి నియమములచే బంధింపబడి వున్నాము

Revision as of 08:16, 2 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0049 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Arrival Talk -- Aligarh, October 9, 1976

కనుక ఈ సంకీర్తనం సర్వ దివిజమైంది ఇది శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదాలు. పరమ విజయతే శ్రీ కృష్ణ సంకీర్తనం ఇది అతని ఆశీర్వాదం: కేవలం ఈ యుగములో సాయికిర్తనా ద్వారా వైదిక సాహిత్యంలో ఇది ధృవీకరించబడింది., వేదాంత-సూత్రంలో శబదాద్ అనావ్రిట్టి అనావ్రిట్టి.విముక్తి. మన ప్రస్తుత స్థానం(పరిస్తితి) బానిసత్వం మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము మనం మూర్ఖముగా స్వేచ్ఛను ప్రకటించాము – ఇది మన వెర్రితనం కానీ వాస్తవానికి మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము.

prakṛteḥ kriyamāṇāni
guṇaiḥ karmāṇi sarvaśaḥ
ahaṅkāra vimūdhātmā
kartāham...
(BG 3.27)

కానీ మనము ప్రకృతి చట్టాలచే కట్టుబడి ఉన్నాము. కానీ మూర్ఖులు, విమూడాత్మలు, తప్పుడు గౌరవంతో లేదా అహంకారము వళ్ళా అలాంటి వ్యక్తి అతను స్వతంత్రుడు అని అనుకుంటాడు. లేదు. అలా కాదు కాబట్టి ఇది అపార్ధం. కనుక ఈ అపార్ధంను నిర్మూలనం చేయాలి. అది జీవితం యొక్క లక్ష్యం అదుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు ఒకవేళ మీరు కనుక హారే కృష్ణ మహా మంత్రాన్ని జపించినట్లయితే, అప్పుడు మొదటి విడత యొక్క ప్రయోజనం ఏమిటంటే ‘చేతోధర్పనా మార్జనం(CC Antya 20.12) ఎందుకంటే అపార్ధం గుండెలో(హృదయములో) ఉంటుంది. హృదయ స్వచ్చముగా ఉంటే, చైతన్యము స్వచ్చముగా అవుతుంది, అప్పుడు ఎటువంటి అపార్థం ఉండదు. కాబట్టి ఈ చైతన్యం శుద్ధి చేయబడాలి. ఇకా అది హరే కృష్ణ జపించడం వళ్ళా కలిగే మొదటి విడత ఫలితము కిర్తనాద్ ఎవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ (SB 12.3.51) కేవలం కృష్ణనామము జపించడం ద్వారా .’కృష్ణస్య’ కృష్ణుడి పవిత్ర నామము ద్వారా ..’హరే కృష్ణ’ హరే కృష్ణ, హరే రామా, అదే విషయం. రామూడు మరియు కృష్ణుడుకు తేడా లేదు. రామాది ముర్తీషు కలానియమేనా తిశ్తాన్ (భ్రమ్మా సంహిత 5.39). కాబట్టి మీకు అవసరం. ప్రస్తుత స్థానం లేదా స్తితి అపోహతో కూడినది, "నేను ఈ భౌతిక పదార్థపు యొక్క ఉత్పత్తి," "నేను ఈ శరీరంని." "నేను భారతీయుడను", "నేను అమెరికన్ని," "నేను బ్రహ్మణుడుని," "నేను క్షత్రియుడిని," మొదలైనవి ... చాలా హోదాలు ఉనాయి. కాని మనము వాటిలో ఏదీ కాదు. ఇది శుద్దికర్ణ .....చేతో-దర్పణ "నేను భారతీయుడుని కాదు, నేను ఒక అమెరికన్ని కాదు, అని మీకు స్పష్టముగా అర్థమైతే “ నేను బ్రహ్మణ్ని కాదు, నేను క్షత్రియుడిని కాదు "- అంటే" నేను ఈ శరీరాన్ని కాదు అనమాట" అప్పుడు చేతనా ‘ఆహ: బ్రహ్మాస్మి ‘ అవుతుంది. భ్రమ్మ భుతః ప్రసన్నాత్మా నా శొచతీ నా కన్శతీ (BG 18.54) . ఇది కావలెను. ఇది ఈ జీవితం విజయం.