TE/Prabhupada 0062 - మీరు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడుని, అంతర్గతంగా మరియు బాహ్యంగా, చూడగలగితే

Revision as of 12:54, 6 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0062 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 1.8.18 -- Chicago, July 4, 1974

ప్రభుపాద: Ārādhito yadi haris tapasā tataḥ kiṁ. మీరు కృష్ణ పూజిస్తే, ఏటువంటి తపస్సు అవసరం లేదు భగవంతుని తెలుసుకోవాలంటే చాల పద్ధతులు, తపస్సులు ఉన్నాయి. కొన్నిసార్లు మనము దేవుని, చూడటానికి అడవికి వెళ్ళతాము వివిధ పద్దతులు ఉన్నాయి, కానీ గ్రంథాలలో నిజానికి మీరు కృష్ణునికి పూజలు చేస్తే ārādhito yadi haris tapasā tataḥ kiṁ, ārādhito yadi haris tapasā tataḥ kiṁ, మీరు తీవ్రమైన తపస్సు చేయవలసిన అవసరం లేదు. And narādhito, narādhito yadi haris tapasā tataḥ kim, చివరకు తీవ్రమైన తపస్సు చేసిన తరువాత మీరు కృష్ణడు అంటే ఎవరో తెలియకపోతే ఏమి ప్రయోజనం? ఇది నిరుపయోగం. Narādhito yadi haris tapasā tataḥ kim, antar bahir yadi haris tapasā tataḥ kiṁ. అదేవిధంగా, మీరు ఇరవై నాలుగు గంటలు కృష్ణుడుని, అంతర్గతంగా మరియు బాహ్యంగా, చూడగలగితే అది అన్ని తపస్సులకు ముగింపు.

కృష్ణడు మళ్ళీ చెప్పుతున్నారు, కుంతి చెప్పారు: "కృష్ణడు లోపల మరియు బయిట , వున్నప్పటికీ మేము అయనని చూడటానికి కళ్ళు కలిగి లేము ఎందుకంటే, "alakṣyam," అయిన అదృశ్యంగా ఉన్నారు ". కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణడు, వున్నట్లు కేవలం ఐదుగురు పాండవుల మరియు వారి తల్లి కుంతి, వారు మాత్రమే కృష్ణుడు పురుషోత్తమ్ దేవాదిదేవుడు అని అర్థం చేసుకున్నారు కొంతమంది మాత్రమే అర్ధము చేసుకున్నారు. కృష్ణుడు వారితో వున్నా, కృష్ణుడిని సాధారణ మానవునిగా తీసుకున్నారు. Avajā..., avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam. కృష్ణుడు మానవ సమాజము పట్ల చాలా కరుణ కలిగి ఉండుటవలన తను వ్యక్తిగతంగా వచ్చారు అయినను, అయనిని చూడటానికి కళ్ళు కలిగి లేకపోవటమువలన, వారు ఆయనను చూడలేకపోయారు. అందువలన కుంతి చెప్పుతుంది, alakṣyam, "మీరు కనిపించరు. మీరు antaḥ bahiḥ, sarva-bhutanam." అయినప్పటకి antaḥ bahiḥ భక్తులు కాని వారికీ . అందరి హృదయాములో కృష్ణుడు కలడు īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe. చుప్పేడుతూ అందరి హృదయాములో కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు, అందువలన, ధ్యానం, యోగా సిద్ధాంతము ఏమిటంటే హృదయాములో కృష్ణుడు ఉన్నాడు అని కనుగొనుట దీనిని ధ్యానం అంటారు.

కృష్ణుడి స్థానము ఎల్లప్పుడూ దివ్యమైనది. మనము ఈ దివ్య ప్రక్రియ అయిన ఇ, కృష్ణ చైతన్యమును అంగీకరిస్తే విధి విధానాలను పాటిస్తూ పాపాత్మకమైన జీవితమును విడువటకు. ప్రయత్నిస్తే మీరు కృష్ణుడిని చూడలేరు ఎందుకంటే మీరు అన్ని పాపాత్మకమైన చర్యలు పాటిస్తున్నారు అప్పుడు కృష్ణుడిని చూడటము సాధ్యం కాదు. Na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ. ఎవరైతే ఆ duṣkṛtinaḥ ... Kṛti అంటే, ప్రతిభావంతులైన వారు అని అర్థం; వారి ప్రతిభను పాపాత్మకమైన చర్యలు చేయుటకు ఉపయోగించబడుతున్నది. కాబట్టి, అందువలన మేము . అభ్యర్థిస్తాము మేము అడగము. ఇవి మా నియమాలు మరియు నియంత్రణలు, ప్రతి ఒక్కరు పాప పనులను చేయరాదు. పాపాత్మకమైన చర్యలు, పాపాత్మకమైన జీవితం యొక్క నాలుగు స్తంభాలు అక్రమ సెక్స్, మాంసం వినియోగం, మత్తు పానీయాలు మరియు జూదం ఉన్నాయి. ఇవిచేస్తే వారు పతనాము అవుతారు. కాబట్టి మా విద్యార్థులకు సూచిస్తాము ... కాదు, వారు పాటించాలి, లేకుంటే లేకుంటే వారు పతనాము అవుతారు. ఒక పాపాత్మకమైన మనిషికి దేవుడు అర్ధం కాడు ఎందుకంటే. ఒక వైపు, మేము భక్తి యుక్త సేవలో నియమ నిబందనలను సాధన చేయాలి మేము పాపాత్మకమైన చర్యలకు దూరంగా ఉండాలి మరొక వైపు. అప్పుడు కృష్ణుడు వుంటాడు మనతో . మీరు కృష్ణుడితో మాట్లాడవచ్చు, కృష్ణుడితో ఉండవచ్చు, కృష్ణ చాలా కరుణ కలిగినవాడు. కుంతి తన మేనల్లుడు, కృష్ణుడితో మాట్లాడుటకు వలె అదేవిధంగా, మీరు కృష్ణుడిని మీ కొడుకుగా, మీ భర్తగా అనుకోని మాట్లాడవచ్చు మీ ప్రేమికుడిగా మీ గురువుగా మీ స్నేహితుని వలె,మీ యజమాని వలె, మీరు ఇష్టపడుతూనట్లుగా.

నేను చికాగో ఆలయం చూడటానికి చాలా సంతోషంగా ఉన్నాను. మీరు చాలా బాగ పాటిస్తున్నారు, మరియు మీ హాల్ కూడా చాలా బాగుంది మీ సేవతో ముందుకు వెళ్ళండి. మీరు కృష్ణుని అవగాహనా చేసుకుంటారు అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది. మీకు ధన్యవాదాలు.

భక్తులు: జయ! హరి బోల్!