TE/Prabhupada 0154 - మీ ఆయుధమును ఎల్లప్పుడూ పదును పెట్టుకోండి: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0154 - in all Languages Category:TE-Quotes - 1976 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA]]
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
[[Category:TE-Quotes - in USA, Hawaii]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0153 - La contribution littéraire d’une personne est le signe de son intelligence|0153|FR/Prabhupada 0155 - Tout le monde essaie de devenir Dieu|0155}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0153 - సాహిత్యమును ప్రచురించడము ద్వారా, ఒక వ్యక్తి యొక్క మేధస్సు పరీక్షించబడుతుంది|0153|TE/Prabhupada 0155 - ప్రతి ఒక్కరు భగవంతుడు అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు|0155}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 18:

<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|21fENVuLzDU|మీ ఆయుధమును ఎల్లప్పుడూ పదును పెట్టుకోండి<br />- Prabhupāda 0154}}
{{youtube_right|RY1UTuUHVhY|మీ ఆయుధమును ఎల్లప్పుడూ పదును పెట్టుకోండి<br />- Prabhupāda 0154}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->

Line 33: Line 32:
తమాల కృష్ణ : మార్క్స్ గురించి మీ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో వచ్చిన మీ వ్యాసంలో మీరు అతణ్ణి అర్ధంలేని వానిగా పిలుస్తారు, మీరు మార్క్సిజం అర్ధంలేనిది అని అంటారు  
తమాల కృష్ణ : మార్క్స్ గురించి మీ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో వచ్చిన మీ వ్యాసంలో మీరు అతణ్ణి అర్ధంలేని వానిగా పిలుస్తారు, మీరు మార్క్సిజం అర్ధంలేనిది అని అంటారు  

ప్రభుపాద: అవును, అయిన తత్వము ఏమిటి? Dialectitude?  
ప్రభుపాద: అవును, ఆయన తత్వము ఏమిటి? Dialectitude?  

తామాల కృష్ణ: డైలాక్టిక్ మెటీర్యలిజం.  
తామాల కృష్ణ: డైలాక్టిక్ మెటీర్యలిజం.  
Line 43: Line 42:
ప్రభుపాద: హరికేస్సా.  
ప్రభుపాద: హరికేస్సా.  

తామాల కృష్ణ: అవును, అయిన మాకు చదివాడు. అయిన ప్రచారము చేస్తున్నారు. కొన్నిసార్లు తూర్పు ఐరోపాలో అని నేను అనుకుంటున్నాను. మాకు నివేదిక వచ్చింది. ఆయన మీకు వ్రాసాడా?  
తామాల కృష్ణ: అవును, ఆయన మాకు చదివాడు. ఆయన ప్రచారము చేస్తున్నారు. కొన్నిసార్లు తూర్పు ఐరోపాలో అని నేను అనుకుంటున్నాను. మాకు నివేదిక వచ్చింది. ఆయన మీకు వ్రాసాడా?  

ప్రభుపాద: అవును. నేను విన్నాను, కానీ అయిన సర్రిగ్గా వున్నారా లేదా ?  
ప్రభుపాద: అవును. నేను విన్నాను, కానీ ఆయన సర్రిగ్గా వున్నారా లేదా ?  

తామాల కృష్ణ: ఈ నివేదిక నుండి అయిన కొన్ని తూర్పు ఐరోపా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాడు. ఎక్కువగా అయిన ఇంగ్లాండ్, జర్మనీ స్కాండినేవియాల్లో దృష్టి కేంద్రీకరించాడు. అయిన కొంతమందిని కలిగి ఉన్నారు వారు ప్రచారము పుస్తకాల పంపిణి చేస్తున్నారు. కొన్నిసార్లు అయిన ఏ దేశాలకు వెళ్లాడు?  
తామాల కృష్ణ: ఈ నివేదిక నుండి ఆయన కొన్ని తూర్పు ఐరోపా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాడు. ఎక్కువగా ఆయన ఇంగ్లాండ్, జర్మనీ స్కాండినేవియాల్లో దృష్టి కేంద్రీకరించాడు. ఆయన కొంతమందిని కలిగి ఉన్నారు వారు ప్రచారము పుస్తకాల పంపిణి చేస్తున్నారు. కొన్నిసార్లు ఆయన ఏ దేశాలకు వెళ్లాడు?  

భక్తుడు: చెకోస్లోవేకియా, హంగేరీ, బుడాపెస్ట్.  
భక్తుడు: చెకోస్లోవేకియా, హంగేరీ, బుడాపెస్ట్.  

తామాల కృష్ణ: అయిన కొన్ని కమ్యూనిస్ట్ యూరోపియన్ దేశాలకు వెళుతున్నాడు.  
తామాల కృష్ణ: ఆయన కొన్ని కమ్యూనిస్ట్ యూరోపియన్ దేశాలకు వెళుతున్నాడు.  

భక్తుడు: వారు వారి వ్యాన్లను మరో విధముగా తయారుచేస్తారు వారు అడుగున పుస్తకాలను దాచుతారు. వీటిని సరిహద్దు భద్రత సిబ్భంది వారు చూడకుండా . వాన్ క్రింద అన్ని మీ పుస్తకాలు ఉoటాయి. వారు దేశంలోకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలను పంపిణి చేస్తారు.  

Line 57: Line 56:
తామాల కృష్ణ: విప్లవం.  
తామాల కృష్ణ: విప్లవం.  

ప్రభుపాద: ఇది చాలా బాగుంది. భక్తుడు: కొన్నిసార్లు అయిన మాట్లాడుతూ , ఉంటే ఆయిన చెప్పినది అనువాదకుడు చెప్పలేడు ఎందుకంటే అది ...  
ప్రభుపాద: ఇది చాలా బాగుంది. భక్తుడు: కొన్నిసార్లు ఆయన మాట్లాడుతూ , ఉంటే ఆయిన చెప్పినది అనువాదకుడు చెప్పలేడు ఎందుకంటే అది ...  

తామలా కృష్ణ: కొన్నిసార్లు అయిన మర్చిపోతాడు - సాధారణంగా అయిన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు - ప్రమాదము లేని పదాలు ఉపయోగిస్తాడు. కానీ ఒకటి లేదా రెండుసార్లు అయిన చెప్పుతాడు, అయిన నేరుగా కృష్ణ చైతన్యము గురించి మాట్లాడుతాడు. అనువాదకుడు అయినని చూసి స్థానిక భాషలోకి అనువదించడు. కొన్నిసార్లు అయిన తనను తాను మర్చిపోతాడు కృష్ణుడు దేవాదిదేవుడు అని మాట్లాడటం మొదలు పెడతాడు అనువాదకుడు అకస్మాత్తుగా అయినని చూస్తాడు. సాధారణంగా అయిన ప్రతిదీ అనువదిస్తాడు.  
తామలా కృష్ణ: కొన్నిసార్లు ఆయన మర్చిపోతాడు - సాధారణంగా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు - ప్రమాదము లేని పదాలు ఉపయోగిస్తాడు. కానీ ఒకటి లేదా రెండుసార్లు ఆయన చెప్పుతాడు, ఆయన నేరుగా కృష్ణ చైతన్యము గురించి మాట్లాడుతాడు. అనువాదకుడు ఆయనని చూసి స్థానిక భాషలోకి అనువదించడు. కొన్నిసార్లు ఆయన తనను తాను మర్చిపోతాడు కృష్ణుడు దేవాదిదేవుడు అని మాట్లాడటం మొదలు పెడతాడు అనువాదకుడు అకస్మాత్తుగా ఆయనని చూస్తాడు. సాధారణంగా ఆయన ప్రతిదీ అనువదిస్తాడు.  

ప్రభుపాద: అయిన మంచి పని చేసాడు. తమలా కృష్ణుడు: అయిన ఒక తెలివైన వ్యక్తి, చాలా తెలివైనవాడు.  
ప్రభుపాద: ఆయన మంచి పని చేసాడు. తమలా కృష్ణుడు: ఆయన ఒక తెలివైన వ్యక్తి, చాలా తెలివైనవాడు.  

ప్రభుపాద: ఈ విధంగా ... మీరు అందరు తెలివైనవారు, మీరు ప్లాన్ చేయవచ్చు. లక్ష్యం పుస్తకాలను ఎలా పంపిణి చేయడము . ఇది మొదటి లక్ష్యము. భాగావతము మనము ఈ శరీరం మరియు వేర్వేరు భాగాలను కలిగి ఉన్నామాని వివరిస్తుంది. ఉదాహరణకు అర్జునుడు రథంపై కూర్చొని ఉన్నాడు. రథమును నడిపేవాడు ఉన్నాడు. అక్కడ గుర్రాలు, పగ్గాలు ఉన్నాయి. యుద్ధభూమి, బాణం, విల్లు ఉంది. ఇవి అన్ని అలంకారంముగా వివరించారు. మన కృష్ణ చైతన్యము యొక్క శత్రువులను చంపడానికి దీనిని ఉపయోగించవచ్చు ఆపై ఈ సామగ్రిని రథమును అన్నిటిని విడిచిపెట్టడము, , మనము ... ఉదాహరణకు యుద్ధము తర్వాత, విజయము పొందినప్పుడు మీరు వారిని చంపేస్తారు. అదేవిధంగా ఈ శరీరం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలను ఉన్నాయి. ఈ భౌతిక ఉనికిపై విజయము సాదించడానికి దాన్ని ఉపయోగిoచుకోoడి. ఆపై ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంటికి తిరిగి భగవద్ ధామమునకు వెళ్ళండి.  

Line 67: Line 66:
తమాల కృష్ణ: భక్తులు, మీలా ఎల్లప్పుడూ మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఉత్సాహభరితంగా ఉంటారు అని నేను అనుకుంటాను ...  
తమాల కృష్ణ: భక్తులు, మీలా ఎల్లప్పుడూ మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఉత్సాహభరితంగా ఉంటారు అని నేను అనుకుంటాను ...  

ప్రభుపాద: మీ ఆయుధాలను పదును పెడుతుoది. ఇది కూడా వివరించబడింది. ఆధ్యాత్మిక గురువుకు సేవచేయడం ద్వారా, మీరు మీ ఆయుధములను ఎల్లప్పుడూ పదునుగా ఉంచుకుంటారు. అప్పుడు కృష్ణుడి నుండి సహాయం తీసుకోండి. ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలు మీ ఆయుధమునకు పదునుపెడతాయి. And yasya prasādad bhagavata ఆధ్యాత్మిక గురువు ఆనందంగా ఉంటే, అప్పుడు కృష్ణుడు వెంటనే సహాయం చేస్తాడు. అయిన మీకు శక్తినిస్తాడు. మీ దగ్గర కత్తి ఉందనుకోండి, పదును పెట్టిన కత్తి, కానీ మీకు బలం లేకపోతే, కత్తితో మీరు ఏమి చేస్తారు? కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు. శత్రువులతో పోరాటము ఎలా చేయాలి శత్రువులను ఎలా చంపాలి. అంతా వివరించబడింది. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పుతున్నారు guru-kṛṣṇa-kṛpāya ([[Vanisource:CC Madhya 19.151|CC Madhya 19.151]]), మీ ఆయుధమును ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలతో పదును పెట్టుకోండి, అప్పుడు కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు, మీరు జయించగలుగుతారు. ఈ వివరణను గత రాత్రి నేను వివరించాను. ఇక్కడ ఇ శ్లోకము ఉంది, acyuta bala, acyuta bala. ఇక్కడ పృష్ట కృష్ణ వున్నాడ?  
ప్రభుపాద: మీ ఆయుధాలను పదును పెడుతుoది. ఇది కూడా వివరించబడింది. ఆధ్యాత్మిక గురువుకు సేవచేయడం ద్వారా, మీరు మీ ఆయుధములను ఎల్లప్పుడూ పదునుగా ఉంచుకుంటారు. అప్పుడు కృష్ణుడి నుండి సహాయం తీసుకోండి. ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలు మీ ఆయుధమునకు పదునుపెడతాయి. And yasya prasādad bhagavata ఆధ్యాత్మిక గురువు ఆనందంగా ఉంటే, అప్పుడు కృష్ణుడు వెంటనే సహాయం చేస్తాడు. ఆయన మీకు శక్తినిస్తాడు. మీ దగ్గర కత్తి ఉందనుకోండి, పదును పెట్టిన కత్తి, కానీ మీకు బలం లేకపోతే, కత్తితో మీరు ఏమి చేస్తారు? కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు. శత్రువులతో పోరాటము ఎలా చేయాలి శత్రువులను ఎలా చంపాలి. అంతా వివరించబడింది. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పుతున్నారు guru-kṛṣṇa-kṛpāya ([[Vanisource:CC Madhya 19.151|CC Madhya 19.151]]), మీ ఆయుధమును ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలతో పదును పెట్టుకోండి, అప్పుడు కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు, మీరు జయించగలుగుతారు. ఈ వివరణను గత రాత్రి నేను వివరించాను. ఇక్కడ ఇ శ్లోకము ఉంది, acyuta bala, acyuta bala. ఇక్కడ పృష్ట కృష్ణ వున్నాడ?  

హరి-సౌరి: పుష్ట కృష్ణ?  
హరి-సౌరి: పుష్ట కృష్ణ?  

ప్రభుపాద: మనము అర్జునుడి సేవకులము కృష్ణుడి సైనికులము. కేవలం మీరు అనుగుణంగా ఆచరిస్తే, అప్పుడు మీరు శత్రువులను జయిస్తారు. వారి సంఖ్య వంద రెట్లు ఉన్నప్పటికీ వారికి శక్తీ లేదు. ఉదాహరణకు కౌరవులు పాండవులకు వలె, వారికీ శక్తీ లేదు yatra yogeśvaraḥ kṛṣṇaḥ ([[Vanisource:BG 18.78|BG 18.78]]). మీ వైపున కృష్ణుడిని ఉంచుకోoడి, అప్పుడు ప్రతిదీ విజయవంతమవుతుంది. Tatra śrīr vijayo.  
ప్రభుపాద: మనము అర్జునుడి సేవకులము కృష్ణుడి సైనికులము. కేవలం మీరు అనుగుణంగా ఆచరిస్తే, అప్పుడు మీరు శత్రువులను జయిస్తారు. వారి సంఖ్య వంద రెట్లు ఉన్నప్పటికీ వారికి శక్తీ లేదు. ఉదాహరణకు కౌరవులు పాండవులకు వలె, వారికీ శక్తీ లేదు yatra yogeśvaraḥ kṛṣṇaḥ ([[Vanisource:BG 18.78 (1972)|BG 18.78]]). మీ వైపున కృష్ణుడిని ఉంచుకోoడి, అప్పుడు ప్రతిదీ విజయవంతమవుతుంది. Tatra śrīr vijayo.  
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 18:44, 8 October 2018

Room Conversation -- May 7, 1976, Honolulu

తమాల కృష్ణ : మార్క్స్ గురించి మీ బ్యాక్ టు గాడ్ హెడ్ పత్రికలో వచ్చిన మీ వ్యాసంలో మీరు అతణ్ణి అర్ధంలేని వానిగా పిలుస్తారు, మీరు మార్క్సిజం అర్ధంలేనిది అని అంటారు

ప్రభుపాద: అవును, ఆయన తత్వము ఏమిటి? Dialectitude?

తామాల కృష్ణ: డైలాక్టిక్ మెటీర్యలిజం.

ప్రభుపాద: సో, మనము ఒక డైలాక్టిక్ ఆధ్యాత్మికం గురించి వ్రాశాము.

హరి-సౌరి: హరికేస యొక్క.

ప్రభుపాద: హరికేస్సా.

తామాల కృష్ణ: అవును, ఆయన మాకు చదివాడు. ఆయన ప్రచారము చేస్తున్నారు. కొన్నిసార్లు తూర్పు ఐరోపాలో అని నేను అనుకుంటున్నాను. మాకు నివేదిక వచ్చింది. ఆయన మీకు వ్రాసాడా?

ప్రభుపాద: అవును. నేను విన్నాను, కానీ ఆయన సర్రిగ్గా వున్నారా లేదా ?

తామాల కృష్ణ: ఈ నివేదిక నుండి ఆయన కొన్ని తూర్పు ఐరోపా దేశాలకు అప్పుడప్పుడూ వెళతాడు. ఎక్కువగా ఆయన ఇంగ్లాండ్, జర్మనీ స్కాండినేవియాల్లో దృష్టి కేంద్రీకరించాడు. ఆయన కొంతమందిని కలిగి ఉన్నారు వారు ప్రచారము పుస్తకాల పంపిణి చేస్తున్నారు. కొన్నిసార్లు ఆయన ఏ దేశాలకు వెళ్లాడు?

భక్తుడు: చెకోస్లోవేకియా, హంగేరీ, బుడాపెస్ట్.

తామాల కృష్ణ: ఆయన కొన్ని కమ్యూనిస్ట్ యూరోపియన్ దేశాలకు వెళుతున్నాడు.

భక్తుడు: వారు వారి వ్యాన్లను మరో విధముగా తయారుచేస్తారు వారు అడుగున పుస్తకాలను దాచుతారు. వీటిని సరిహద్దు భద్రత సిబ్భంది వారు చూడకుండా . వాన్ క్రింద అన్ని మీ పుస్తకాలు ఉoటాయి. వారు దేశంలోకి వెళ్ళినప్పుడు ఈ పుస్తకాలను పంపిణి చేస్తారు.

తామాల కృష్ణ: విప్లవం.

ప్రభుపాద: ఇది చాలా బాగుంది. భక్తుడు: కొన్నిసార్లు ఆయన మాట్లాడుతూ , ఉంటే ఆయిన చెప్పినది అనువాదకుడు చెప్పలేడు ఎందుకంటే అది ...

తామలా కృష్ణ: కొన్నిసార్లు ఆయన మర్చిపోతాడు - సాధారణంగా ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు - ప్రమాదము లేని పదాలు ఉపయోగిస్తాడు. కానీ ఒకటి లేదా రెండుసార్లు ఆయన చెప్పుతాడు, ఆయన నేరుగా కృష్ణ చైతన్యము గురించి మాట్లాడుతాడు. అనువాదకుడు ఆయనని చూసి స్థానిక భాషలోకి అనువదించడు. కొన్నిసార్లు ఆయన తనను తాను మర్చిపోతాడు కృష్ణుడు దేవాదిదేవుడు అని మాట్లాడటం మొదలు పెడతాడు అనువాదకుడు అకస్మాత్తుగా ఆయనని చూస్తాడు. సాధారణంగా ఆయన ప్రతిదీ అనువదిస్తాడు.

ప్రభుపాద: ఆయన మంచి పని చేసాడు. తమలా కృష్ణుడు: ఆయన ఒక తెలివైన వ్యక్తి, చాలా తెలివైనవాడు.

ప్రభుపాద: ఈ విధంగా ... మీరు అందరు తెలివైనవారు, మీరు ప్లాన్ చేయవచ్చు. లక్ష్యం పుస్తకాలను ఎలా పంపిణి చేయడము . ఇది మొదటి లక్ష్యము. భాగావతము మనము ఈ శరీరం మరియు వేర్వేరు భాగాలను కలిగి ఉన్నామాని వివరిస్తుంది. ఉదాహరణకు అర్జునుడు రథంపై కూర్చొని ఉన్నాడు. రథమును నడిపేవాడు ఉన్నాడు. అక్కడ గుర్రాలు, పగ్గాలు ఉన్నాయి. యుద్ధభూమి, బాణం, విల్లు ఉంది. ఇవి అన్ని అలంకారంముగా వివరించారు. మన కృష్ణ చైతన్యము యొక్క శత్రువులను చంపడానికి దీనిని ఉపయోగించవచ్చు ఆపై ఈ సామగ్రిని రథమును అన్నిటిని విడిచిపెట్టడము, , మనము ... ఉదాహరణకు యుద్ధము తర్వాత, విజయము పొందినప్పుడు మీరు వారిని చంపేస్తారు. అదేవిధంగా ఈ శరీరం ఉంది, మనస్సు ఉంది, ఇంద్రియాలను ఉన్నాయి. ఈ భౌతిక ఉనికిపై విజయము సాదించడానికి దాన్ని ఉపయోగిoచుకోoడి. ఆపై ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంటికి తిరిగి భగవద్ ధామమునకు వెళ్ళండి.

తమాల కృష్ణ: భక్తులు, మీలా ఎల్లప్పుడూ మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఉత్సాహభరితంగా ఉంటారు అని నేను అనుకుంటాను ...

ప్రభుపాద: మీ ఆయుధాలను పదును పెడుతుoది. ఇది కూడా వివరించబడింది. ఆధ్యాత్మిక గురువుకు సేవచేయడం ద్వారా, మీరు మీ ఆయుధములను ఎల్లప్పుడూ పదునుగా ఉంచుకుంటారు. అప్పుడు కృష్ణుడి నుండి సహాయం తీసుకోండి. ఆధ్యాత్మిక గురువు యొక్క ఉపదేశాలు మీ ఆయుధమునకు పదునుపెడతాయి. And yasya prasādad bhagavata ఆధ్యాత్మిక గురువు ఆనందంగా ఉంటే, అప్పుడు కృష్ణుడు వెంటనే సహాయం చేస్తాడు. ఆయన మీకు శక్తినిస్తాడు. మీ దగ్గర కత్తి ఉందనుకోండి, పదును పెట్టిన కత్తి, కానీ మీకు బలం లేకపోతే, కత్తితో మీరు ఏమి చేస్తారు? కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు. శత్రువులతో పోరాటము ఎలా చేయాలి శత్రువులను ఎలా చంపాలి. అంతా వివరించబడింది. అందువల్ల చైతన్య మహాప్రభు చెప్పుతున్నారు guru-kṛṣṇa-kṛpāya (CC Madhya 19.151), మీ ఆయుధమును ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలతో పదును పెట్టుకోండి, అప్పుడు కృష్ణుడు మీకు శక్తిని ఇస్తాడు, మీరు జయించగలుగుతారు. ఈ వివరణను గత రాత్రి నేను వివరించాను. ఇక్కడ ఇ శ్లోకము ఉంది, acyuta bala, acyuta bala. ఇక్కడ పృష్ట కృష్ణ వున్నాడ?

హరి-సౌరి: పుష్ట కృష్ణ?

ప్రభుపాద: మనము అర్జునుడి సేవకులము కృష్ణుడి సైనికులము. కేవలం మీరు అనుగుణంగా ఆచరిస్తే, అప్పుడు మీరు శత్రువులను జయిస్తారు. వారి సంఖ్య వంద రెట్లు ఉన్నప్పటికీ వారికి శక్తీ లేదు. ఉదాహరణకు కౌరవులు పాండవులకు వలె, వారికీ శక్తీ లేదు yatra yogeśvaraḥ kṛṣṇaḥ (BG 18.78). మీ వైపున కృష్ణుడిని ఉంచుకోoడి, అప్పుడు ప్రతిదీ విజయవంతమవుతుంది. Tatra śrīr vijayo.