TE/Prabhupada 1062 - మనకు భౌతిక ప్రకృతిని నియంత్రించే ధోరణి ఉన్నది

Revision as of 16:54, 1 June 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 1062 - in all Languages Category:TE-Quotes - 1966 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)




Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

మనకు భౌతిక ప్రకృతిని నియంత్రించే ధోరణి ఉన్నది మనము పొరపాటున ఈ ధోరణిలోవున్నాము . ఈ విశ్వములో అద్భుతమైన విషయాలు జరగటం చూసి ఈ అద్భుత సృష్టి వెనుక నియంత్రించేవాడు వున్నాడు అని మనము తెలుసుకొనవలయును ఏది కూడా ఈ సృష్టిలో నియంత్రించకుండా సృష్టించబడదు నియాముకుని గుర్తించకపోవుట బాల్యచేష్ట అనబడును ఉదాహరణకు ఒక మంచి మోటార్ కార్ మంచి వేగముతో ప్రయాణిస్తుంటే మంచి యాంత్రికపు అమరిక వలన వీధిలో ప్రయాణిస్తుంటే ఒక పిల్లవాడు ఆలోచించ వచ్చును ఈ మోటార్ కార్ గుర్రము లేదా లాగే జంతువు లేకుండా ఎలా ప్రయాణిస్తుంది కానీ విచక్షణ కలిగిన మానవుడు లేదా పెద్ద వారు వారికీ తెలుసు మోటార్ కార్ నందు యాంత్రికపు అమరిక వున్నా నడిపేవాడు లేకుండా కారు నడవదు అని కేవలము మోటార్ కార్ నందు వున్నా యాంత్రికపు అమరిక వలన లేదా విద్యుత్ శక్తి వలన నడవదు ఈ క్షణము యంత్రముల రోజులు మనము తప్పకుండ తెలుసుకొనవలెను ఈ యంత్రములు వెనుక ఈ పనిచిచేయుచున్న అద్భుతమైన యంత్రముల వెనుక చోదకుడు వున్నాడు దేవాధిదేవుడే చోదకుడు adhyakṣa పరమ పురుషుని ఆదేశానుసారం సమస్తము నడుస్తున్నది ఈ జివులందరిని భగవద్గితలో శ్రీకృష్ణుడు చివరి అధ్యాయములలో తన అంశలుగా అంగీకరించెను Mamaivāṁśo jīva-bhūtaḥ (BG 15.7). Aṁśa అంటే అంశాలు అని అర్ధము బంగారపు కణిక కూడ బంగారమే సముద్రపు చిన్న నీటి బిందువుకుడా లవణ పూర్ణమే అయినట్లు అదే విధముగా భగవంతుని అంశలైన జీవులు శ్రీకృష్ణ భగవానుని మనకు భగవంతుని లక్షణములు అన్నిటిని అతి కొద్ది పరిమాణములో కలిగియున్నాము మనము అణు ఈశ్వరులము .భగవంతునిపై ఆధారపడియున్నఈశ్వరులము. మనము కుడా నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము మనము ప్రకృతిని నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత రోజులలో రోదసిని నియంత్రించుటకు ప్రయత్నిస్తున్నాము మనము గ్రహాలవలె ఉన్నవాటిని తెలియాడునట్లు చేయుటకు ప్రయత్నిస్తున్నాము ఈ నియంత్రించే లేదా సృష్టించే ధోరణి మనకు కలదు పాక్షికంగా ఈ నియంత్రించే ధోరణి మనకు ఉన్నది ఈ ధోరణి సరిపోదు అని మనము తెలుసుకొనవలెను మనము భౌతిక ప్రకృతిని నియంత్రించే ధోరణి కలిగివున్నాము . భౌతిక ప్రకృతిపై ఆధిపత్య ధోరణి కలిగియున్నాము మనము పరమ నియంత్రులము కాదు ఇది భగవద్గితలో వివరించబడినది భౌతిక ప్రకృతి అంటే ఏమిటి . ప్రకృతి గురించి కుడా వివరించబడినది భౌతిక ప్రకృతి భగవద్గితలో నాసిరకపు ప్రకృతి అని చెప్పబడినది జీవులను ఉన్నత ప్రకృతిగా అభివర్ణించబడినది ప్రకృతిఅంటే ఎవరో ఒక్కరి చేత నియంత్రించబడేది ప్రకృతి స్త్రీ వంటిది భార్య యొక్క కార్యకలాపాలను భర్త నియంత్రించునట్లుగా అదేవిధముగా ప్రకృతికూడ నియంత్రించబడుతున్నది భగవంతుడు దేవాధిదేవుడు నియంత్రించేవాడు ప్రకృతిని మరియు జీవులను వివిధరకములైన ప్రకృతిని భగవంతుడు నియంత్రిస్తున్నాడు భగవద్గిత ప్రకారము జీవులు భగవంతుని అంశాలు అయినప్పటికీ వారు ప్రకృతి క్రిందకు వస్తారు భగవద్గిత ఏడవ అద్యాయములో స్పష్టముగా చెప్పబడినది apareyam itas tu viddhi aparā (BG 7.5). ఈ భౌతిక ప్రకృతి aparā iyam Itas tu. ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా మరొక ప్రకృతి కలదు ఆ ప్రకృతి ఏమిటి? అదియే జీవ భూత జీవులు ఈ ప్రకృతి మూడు గుణాలతో కూడియున్నది సత్వ గుణము , రజో గుణము , తమో గుణములతో కూడియున్నది ఈ సత్వ రజో తమో గుణములకు అతీతముగా శాశ్వత కాలము వున్నది ఈ మూడు గుణాల కూడిక వలన శాశ్వత కాలము యొక్క నియామకము మరియు పర్యవేక్షణము వలన అనేక కార్యములు జరుగుచున్నవి అట్టి కార్యములను కర్మ అని అంటాము ఈ కార్యములు అనాది కాలముగా నిర్వహింప బడుచున్నవి మన కర్మ ఫలములచే మనము సుఖ దుఃఖములను అనుభవిస్తున్నాము