TE/Prabhupada 1073 - ఎప్పటి వరకైతే మనము భౌతిక ప్రకృతిపైన ఆధిపత్యము చేయాలనే భావము విడచిపెట్టమో

Revision as of 16:30, 24 May 2017 by Kamalakar (talk | contribs) (Created page with "ఎప్పడివరకైతే మనము భౌతిక ప్రకృతిఫైన ఆధిపత్యాము చేయాలనే భావము వ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ఎప్పడివరకైతే మనము భౌతిక ప్రకృతిఫైన ఆధిపత్యాము చేయాలనే భావము విడచిపెట్టామో

[[Vaniquotes:We want to lord it over the material nature. So, so

long we do not give up this propensity of lording it over the material

nature, up to that time there is no possibility of going back to the kingdom

of the Supreme, the sanatana-dhama|Original Vaniquotes page in

English]]



Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

ఎప్పడివరకైతే మనము భౌతిక ప్రకృతిఫైన ఆధిపత్యాము చేయాలనే భావము విడచిపెట్టామో భగవద్గిత 15వ అధ్యాయములో మనకు భౌతిక ప్రపంచము యొక్క వాస్తవమైన వర్ణన ఇవ్వబడినది ఇలా చెప్పబడినది

ఊర్ధ్వ మూలం అధః శఖం
అశ్వత్థము ప్రాహుర్ అవ్యయమ్
ఛందంసీ యస్య పర్ణాని
యాస్ తం వేద స వేద -విత్


(భగవద్గిత 15.1)

ఇపుడు భౌతిక ప్రపంచమును భగవద్గితా 15వ అధ్యాయములో వివర్ణించబడినది ఒక చెట్టువలే దాని యొక్క వ్రేళ్ళు పైకి ఉంటాయి ఊర్ధ్వ - మూలం మీకు చెట్టు వ్రేళ్లు పైకి వుండే ఆనుభవం ఉన్నదా ? ప్రతిబింబములో మనకు చెట్టు యొక్క వ్రేళ్ళు పైకి ఉన్నట్లు మనకు అనుభవం వున్నది మనము నది ఒడ్డున లేదా నది జలాశయం ఒడ్డున నిలబడి ఉంటే , మనకు కనబడుతుంది నీటి జలాశయము ఒడ్డున వున్న చెట్టు ప్రతిబింబము నీటిలో చెట్టు వ్రేళ్లు పైకి శాఖలు క్రిందకి కావున ఆచరణాత్మకంగా ఈ భౌతిక ప్రపంచము, ఆధ్యాత్మిక ప్రపంచమునకు ప్రతిబింబము ఎలాగైతే నీటిలో చెట్టు యొక్క ప్రతిబింబము తల్లక్రిందులగా కనబడుతున్నదో అదేవిధముగా భౌతిక ప్రపంచము, ఒక నీడ లాంటిది . నీడ ఎలాగైతే నీడలో , వాస్తవము ఎలా లేదో అదే సమయములో నీడనుంచి మనము వాస్తవమును వున్నది అని అర్ధము చేసుకొనవచ్చును నీడ యొక్క ఉదాహారణ , ఎడారిలో నీటియొక్క నీడ ఏమి చెపుతున్నది అంటే ఎడారిలో నీరు లేదని చెపుతుంది . కానీ నీరు ఉంటుంది అదేవిధముగా ఆధ్యాత్మిక ప్రపంచము యొక్క ప్రతిబింబములో లేదా భౌతిక ప్రపంచములో సందేహములేకుండా , ఆనందము లేదు , నీరు లేదు కానీ నిజమైన నీరు లేదా నిజమైన ఆనందము ఆధ్యాత్మిక ప్రపంచములో వున్నది భగవంతుడు చెపుతున్నారు , ఆధ్యాత్మిక ప్రపంచమునకు ఈ విధముగా చేరవలను ,

నిర్మాణ మోహ నిర్మాణమోహ జిత సంగ దోష
ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామః
ద్వందవైర్ విముక్తహః సుఖ దుఃఖ సంజ్ఞిర్
గచ్ఛన్తీ ఆముదాహ్ పదం అవ్యయం తత్

(భగవద్గిత 15.5)

ఆ పదం అవ్యయం , ఆ శాశ్వత దామమును  చేరుటకు , ఎవరైతే నిర్మాణ మోహ నిర్మాణ మోహ , నిర్మాణ అనగా మనము ఉపాధుల  కొరకు వెళుతాము కృత్రిమంగా మనకు ఉపాధులు  కావాలి కొంతమంది యజమాని  ఆవలి అని కొంతమంది భగవంతుడు ఆవలి అని కొంతమంది అధ్యక్షుడు ఆవలి అని మరియు కొంతమంది ధనవంతులు కావాలిఅని, కొంతమంది ఇంకేదో కావాలి అని, రాజు కావాలి అని ఇవి అన్ని ఉపాధులు , ఎప్పటీ వరకు అయితే మనకు ఈ ఉపాదుల  కొరకు బంధము ఉంటుందో కారణము ఏమైనప్పటికి  ఈ ఉపాధులు శరీరమునకు సంబంధించినవి . మనము  శరీరము కాదు ఈ జ్ఞానము ఆధ్యాత్మిక అనుభూతిలో తొలి దశ కావున జీవునికి ఉపాధుల కొరకు  ఆకర్షణ ఉండకూడదు మరియు జిత సంగ దోష , సంగ దోష మనము మూడు గుణాల యొక్క భౌతిక లక్షణలతో సంపర్కము కలిగి వున్నాము మనము భగవంతుని సేవతో భౌతికమైనా  వాటికి  దూరము అయినచో ఎప్పటివరకు మానను భగవంతుని సేవకు ఆకర్షితులము కామో మనము ప్రకృతి యొక్క మూడు గుణాలనుండి విముక్తులము కాము ఇందువలన భగవంతుడు చెపుతున్నారు వినివృత్త కామః కామ కోరిక వలన మనకు ఈ ఉపాధులు  మరియు ఆకర్షణలు ఉంటాయి మనము భౌతిక ప్రపంచమును ఫై ఆధిపత్యము చేయవలెను  అనే

కోరిక ఏపటివారకేతే మనము భౌతిక ప్రకృతిఫై అధిపత్యము ను చెలాయించాలి అనే భావనను విడచి పెట్టమో అప్పటివరకు మనము భగవంతుని ధామమునకు తిరిగి వెళ్లుటకు అవకాశము లేదు , సనాతన ధామ ద్వంద్వయుర్ విముక్తహ్ సుఖ దుఃఖ సంజ్ఞిర్ గచ్చంతి ఆముదహ్ ఆముదాహ్ పదం అవ్యయం తత్ (భగవద్గిత 15.5) ఆ శాశ్వతమైన ధామమునకు ఈ భౌతిక ప్రపంచమువలె ఎప్పటికి నాశనము కాదు ఆముదాహః మాత్రమె చేరగలరు ఆముదాహః అంటే భ్రాంతి చెందని వారు ఎవరైతే ఈ అసత్యపు సుఖముల యొక్క ఆకర్షనలకు బ్రాంతి చెందరో మరియు భగవంతుని సేవలో స్థిరముగా వుంటారో ఆ శాశ్వతపు ధామమునకు వెళ్లుటకు సరైన వ్యక్తి ఆ శాశ్వతపు ధామములో ఎటువంటి సూర్యుడూ ,చంద్రుడు విద్యుత్శక్తి అవసరము లేదు శాశ్వతపు ధామమునకు చేరుటకు ఇది స్వల్పమైన ఉద్దేశము