TE/660219 శ్రీల ప్రభుపాదుల వారి కృపామృత బిందువు న్యూయార్క్లో

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ప్రపంచమంతటికీ, మొత్తం ప్రపంచ ప్రజలందరికీ ఒకే ఒక గ్రంథం ఉంది, మరియు అది ఈ భగవద్గీత. దేవో దేవక-పుత్ర ఎవ. మరియు ప్రపంచం మొత్తానికి ఒకే దేవుడు, శ్రీ కృష్ణుడు. . మరియు ఏకో మంత్రాలు తస్య నామనీ. మరియు ఒక శ్లోకం, మంత్రం, ఒక శ్లోకం మాత్రమే, ఒక ప్రార్థన, లేదా ఒక శ్లోకం, అతని పేరు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే."

660219-20 - Lecture BG Introduction - New York