TE/660520 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"బద్ధ జీవుల మార్గదర్శకత్వం కోసం వేద సాహిత్యం సృష్టించబడింది. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి భౌతిక ప్రకృతి నియమాల ద్వారా బద్దుడు. మరియు ఇది ఒక అవకాశం, ఈ సృష్టి, మరియు ముఖ్యంగా ఈ మానవ శరీరం, ఇది ఒక అవకాశం ఈ భౌతిక చిక్కులనుండి ముక్తులవ్వటానికి. మరియు విష్ణు యొక్క సంతృప్తి కోసం ప్రవర్తించడం ద్వారా ఈ అవకాశం ఉపలభ్యమవుతుంది. "
660520 - ఉపన్యాసం BG 03.08-13 - న్యూయార్క్