TE/661120 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కారాగృహం వలె ఈ భౌతిక జగత్తు బద్ధ జీవుని కోసం ఉద్దేశించబడింది. ఈ కారాగృహం ఏమిటి? కారాగృహం రాష్ట్రంలోని ఒక నిర్దిష్ట ప్రాంతం, అన్ని వైపులా గోడలతో సంరక్షించబడి ఉంటుంది, తద్వారా ఖైదీలు బయటకు వెళ్లే వీలు లేకుండా ఉండటానికి. దానినే కారాగృహం అని పిలుస్తారు. అయితే ఇది రాష్ట్రం లోపల, నగరం లోపల, చాలా తక్కువ భాగంలో ఉంటుంది. అదేవిధంగా, ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులో అతి స్వల్ప భాగం మాత్రమే. మనం ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళకుండా అది కప్పబడి ఉంటుంది. అది సాధ్యం కాదు."
661120 - ఉపన్యాసం BG 08.22-27 - న్యూయార్క్