TE/661201 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"దేవునితో ఎవరూ సమానంగా ఉండలేరు. అందువల్ల మనం దేవుడిగా మారడానికి బదులుగా లేదా మన సంకుచిత జ్ఞానం మరియు అసంపూర్ణ ఇంద్రియాల ద్వారా దేవుణ్ణి వ్యక్తిగతంగా అర్థం చేసుకోవడానికి బదులుగా, శరణాగతి పొందడం మంచిది. ఈ అలవాటును వదులుకోండి.

‘జ్ఞాన ప్రయాసం ఉదపాస్య’ (శ్రీమద్ భాగవతం 10.14.3). ఈ అలవాటును వదులుకోండి. "నేను దేవుణ్ణి తెలుసుకోగలను" అని మూర్ఖమైన అలవాటును వదులుకోండి. వినమ్రముగా, ప్రామాణికల నుండి వినడానికి ప్రయత్నించండి. సన్-ముఖరితాం. ప్రామాణికలు ఎవరు? "ప్రామాణిక అధికారి కృష్ణుడు, లేదా భగవంతుడు, లేదా అతని ప్రతినిధి."

661201 - ఉపన్యాసం BG 09.15 - న్యూయార్క్