TE/661204 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవంతుడే ‘గతి’. ‘గతి’ అంటే గమ్యం. మన గమ్యం ఏమిటో మనకు తెలియదు. మన అజ్ఞానం వల్ల, మాయా శక్తిలో మనం అతిగా మునిగిపోవడం వల్ల, మన జీవిత గమ్యం ఏమిటో మనకు తెలియదు. న తే విదుః స్వార్థ-గతిం హి విష్ణుం (శ్రీమద్-భాగవతం 7.5.31). ప్రజలకు వారి జీవిత గమ్యం ఏమిటో తెలియదు. దేవాదిదేవుడితో పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి స్థాపించడమే జీవిత గమ్యం. అది అతని గమ్యం."
661204 - ఉపన్యాసం BG 09.18-19 - న్యూయార్క్