TE/661211b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“మనము ఈ కళ్ళను లేదా ఇంద్రియాలను నమ్మలేము. మనము ప్రామాణికుల ద్వారా పరిపూర్ణ జ్ఞానమును సంగ్రహించవలెను. అదియే వైదిక పద్ధతి. ఎవరైతే వారి అసంపూర్ణ ఇంద్రియాల ద్వారా దేవుణ్ణి లేదా పర తత్త్వాన్ని చూడాలనుకుంటారో, వారు భగవంతుడు వ్యక్తిత్వం లేనివాడు (నిరాకారుడు) అని చెప్తారు. వారు అసంపూర్ణులు. అదియే అసంపూర్ణ ఇంద్రియాల యొక్క అనుభూతి. పరిపూర్ణ దృష్టి అంటే దేవదేవుడు సాకారుడు (వ్యక్తి) అని గుర్తించుటం."
661211 - ఉపన్యాసం CC Madhya 20.156-163 - న్యూయార్క్