TE/661214 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“సంకర్షణ మూడు (విష్ణు) రూపాలుగా విస్తరిస్తారు. వారు మహావిష్ణు, గర్భోధకశాయివిష్ణు, క్షీరోదకశాయివిష్ణు గా పిలవబడతారు.

ఈ భౌతికజగత్తు సృష్టించబడినప్పుడు, మహవిష్ణువుగా విస్తరించి వున్నారు. ఈ మహవిష్ణువు నుండి అన్ని విశ్వములు సృష్టించబడ్డాయి. మహవిష్ణువు నుండి గర్భోదకశాయి విష్ణువుగా విస్తరిస్తారు.

ప్రతి విశ్వములో గర్భోదకశాయివిష్ణు ప్రవేశిస్తారు. మరియు ప్రతి విశ్వంలో గర్భోదకశాయివిష్ణువు నుండి క్షీరోదకశాయివిష్ణు విస్తరిస్తారు.

ఆ క్షీరోదాయకశాయి విష్ణువుకి ఈ విశ్వంలో ధృవనక్షత్రము వద్ద ఒక గ్రహం వుంది. ఈ క్షీరోదాయకశాయి విష్ణువు నుండి విస్తరించిన పరమాత్మ ప్రతీ ఒక్కరి హృదయం లో ప్రవేశిస్తారు.”

661214 - ఉపన్యాసం CC Madhya 20.172 - న్యూయార్క్