TE/661223 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మీరు కాలిఫోర్నియాకు వెళ్లాలనుకుంటే, మీరు అక్కడికి వెళ్ళాలి. కానీ, 'నేను కాలిఫోర్నియాకు వెళ్తున్నాను, కాలిఫోర్నియా… ' అని ఆలోచిస్తున్తాను?, అలా చేస్తారా ...? లేదు. అదేవిధంగా, వాస్తవానికి మీకు శాంతి కావాలంటే, మీరు పని చేయవలసి ఉంటుంది. దానికి ఒక ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియ ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉంది, కాని మీరు దానిని తీసుకోవాలి. లేకపోతే అది సాధ్యం కాదు. కావున చైతన్య మహాప్రభు ఇలా అంటారు, "మనుష్య-జన్మ సార్ధక కారి": "మీరు మొదట మిమ్మల్ని పరిపూర్ణులుగా మల్చుకోండి; అప్పుడు బోధించండి." మీరే అర్ధంలేనివారిగా తయారయి, బోధకుడిగా మారకండి. వద్దు."
661223 - ఉపన్యాసం CC Madhya 20.330-335 - న్యూయార్క్