TE/670124 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కొంతమంది నైతికవాదులు చెప్పినట్లుగా" దేవుడు, దేవుడు, హరేకృష్ణ ఉపయోగం ఏమిటి? కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. "అయితే తన కర్తవ్యం ఏమిటో అతనికి తెలియదు. దేవుడిని పూజించడం మాత్రమే కర్తవ్యం మానవ జీవితం ఆ కర్తవ్యం కోసం ఉద్దేశించబడింది. జంతువులు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించలేవు. మానవుడు మాత్రమే. కాబట్టి దేవుడిని అర్థం చేసుకోవడం మరియు మనల్ని మనం ఆ విధంగా నిమగ్నం చేసుకోవడం మాత్రమే మా విధి."
670124 - ఉపన్యాసం CC Madhya 25.40-50 - శాన్ ఫ్రాన్సిస్కొ