TE/670223 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఇప్పుడు ఏ రైలు ఎక్కడుందో వారు చెప్పగలరు. రైలు కదులుతున్న ప్రకారం కాంతి కూడా కదులుతుంది. అదేవిధంగా, మీరు తయారు చేయగలిగితే, మీరు మీ స్వంత శక్తులను వివిధ మార్గాల్లో ఆవిష్కరించగలిగితే, ఆధునిక భౌతిక నాగరికత వారు విభిన్నంగా కనుగొన్నారు యంత్రం ద్వారా, ఎలక్ట్రానిక్స్ ద్వారా శక్తి యొక్క అభివ్యక్తి, మరియు అవి ఒకే చోట నుండి నిర్వహించబడుతున్నాయి, అదేవిధంగా, అది ఉంటే ..., భౌతికంగా అది సాధ్యమే, ఎందుకు ఆధ్యాత్మికంగా కాదు? ఆధ్యాత్మికం ఇంకా మెరుగ్గా ఉంది."
670223 - ఉపన్యాసం CC Adi 07.113-17 - శాన్ ఫ్రాన్సిస్కొ