TE/680712 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు

"ఈ కండిషన్డ్ ఆత్మల తిరిగి భగవంతుని వద్దకు, ఇంటికి తిరిగి తీసుకురావడానికి భగవంతుడి తరపున ఎవరైనా ఈ ప్రయత్నం చేస్తే, అతడిని అత్యంత సన్నిహితుడిగా, భగవంతుని ప్రియ భక్తుడిగా భావిస్తారు. భగవద్గీత ఇది చెప్పబడింది, నా చ తస్మామ్ననుష్యేషు శ్చిన్మే ప్రియా కృత్తమ ( BG 18.69). మీరు కృష్ణుడు లేదా దేవునికి అత్యంత ప్రియమైన వ్యక్తి కావాలనుకుంటే, ఈ మిషనరీ కార్యకలాపాలను చేపట్టడానికి ప్రయత్నించండి. అది ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయండి కృష్ణుడు చాలా సంతోషిస్తాడు."

680712 - ఉపన్యాసం SB 07.09.10 - మాంట్రియల్