TE/680818c ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి మీరు హిందువు లేదా ముస్లిం లేదా క్రిస్టియన్ లేదా ఎవరైనా పట్టింపు లేదు. అది పట్టింపు లేదు. అయితే ఈ విశ్వానికి ఒక అత్యున్నత నియంత్రిక ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. మీరు దానిని ఎలా తిరస్కరించగలరు? అందుకే ఈ పదాన్ని చైతన్య మహాప్రభు చాలా చక్కగా ఉపయోగించారు: జగదీశ. జయ జగదీశ హరే. ఇది విశ్వవ్యాప్తం. ఇప్పుడు మీరు 'నా తండ్రి జగదీశుడు' అని మీరు అనుకుంటే, అది మీ నిశ్చయత, కానీ జగదీశుడు... అంటే సర్వోన్నతుడు-అక్కడ నియంత్రించేవాడు లేడు. అందరూ నియంత్రించబడతారు. ఎవరైనా నియంత్రణలో ఉన్నారని మీరు చూసిన వెంటనే, అతను సర్వోన్నతుడు కాలేడు."
680818 - ఉపన్యాసం SB 07.09.12 - మాంట్రియల్