TE/680905b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

From Vanipedia

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవద్గీతలో ఇలా చెప్పబడింది, చాతుర్ -వర్ణం మాయా సృష్టం (BG 4.13). ఈ నాలుగు విభాగాలు వేర్వేరు గుణాలను బట్టి ఉన్నాయి మరియు దేవుడు లేదా కృష్ణుడు చెప్పాడు. "అది నా సృష్టి" అని చెప్పాడు, కాబట్టి అతని సృష్టికి మినహాయింపు ఉండదు. భగవంతుని సృష్టి సూర్యుడిలాగా ఉంటుంది. ప్రతి దేశంలో సూర్యుడు ఉంటాడు, భారతదేశంలో సూర్యుడు కనిపిస్తాడని కాదు. ప్రతి దేశంలో చంద్రుడు ఉంటాడు. అదేవిధంగా, ఈ కుల వ్యవస్థ ప్రతి దేశంలోనూ, ప్రతి సమాజంలోనూ ఉంది, కానీ దానిని వివిధ పేర్లతో పిలవవచ్చు."
680905 - ఉపన్యాసం Initiation and Wedding - న్యూయార్క్