TE/680910b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

From Vanipedia

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇక్కడా, ఇండియాలోనో, నరకమో, స్వర్గంలోనో బాధలు ఉన్నాయి- ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కడైనా బాధలు ఉన్నాయి. కానీ ప్రజలు చాలా మూర్ఖులు, కేవలం మంచి మోటారుకారు లేదా ఆకాశహర్మ్యం భవనం కలిగి, అతను "నా అన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి" అని అనుకుంటాడు. "ఈ జీవితం ఒక తళుక్కుమను మాత్రమే అని అతనికి తెలియదు. నేను నిత్యుడిని." అమెరికన్ గా జన్మించినంత సౌకర్యవంతమైన పరిస్థితి నాకు లభించిందనుకోండి. నేను ఎంతకాలం అమెరికన్ గా ఉండబోతున్నాను? అంటే యాభై సంవత్సరాలు లేదా వంద సంవత్సరాలు. అంతే."
680910 - ఉపన్యాసం SB 06.01.07 - శాన్ ఫ్రాన్సిస్కొ