TE/680911b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు

"శరణాగతి లేకుండా,నియంత్రిక మరియు శక్తులను అర్థం చేసుకోవడం చాలా కష్టం, అతను ప్రతిదీ ఎలా నియంత్రిస్తున్నాడో అర్థం చేసుకోవడం చాలా కష్టం. తుభ్యం ప్రపన్నాయ ఆశేషతః సమగ్ర్ణ ఉపదేక్ష్యామి. ఇదీ పరిస్థితి. కృష్ణుడు చెప్పిన తదుపరి అధ్యాయాలలో మీరు కనుగొంటారు, నాహం ప్రకశాహ్ సర్వస్య (BG 7.25). మీరు ఏదైనా విద్యాసంస్థలో ప్రవేశించినట్లే, మీరు సంస్థ యొక్క నియమాలు మరియు నియంత్రణలకు మిమ్మల్ని మీరు అప్పగించుకోకపోతే, మీరు సంస్థ అందించిన జ్ఞానాన్ని ఎలా పొందగలరు?"

680911 - ఉపన్యాసం BG 07.02 - శాన్ ఫ్రాన్సిస్కొ