TE/680912b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఒక వ్యాధిగ్రస్తుడు, అతను వైద్యుని వద్దకు వెళ్ళాడు. అతను దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి కారణం తెలుసు. వైద్యుడు "మీరు ఇలా చేసారు; కాబట్టి మీరు బాధపడుతున్నారు." కానీ నయం అయిన తర్వాత అతను మళ్లీ అదే పని చేస్తాడు. ఎందుకు? ఇది అసలు సమస్య. అతను ఎందుకు అలా చేస్తాడు? అతను చూశాడు, అతను అనుభవించాడు. అందువల్ల పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు, క్వచిన్ నివర్తతే 'భద్రాత్. అనుభవం, వినడం మరియు చూడటం ద్వారా, కొన్నిసార్లు అతను మానుకుంటాడు, "లేదు, నేను ఈ పనులు చేయను. చాలా ఇబ్బందిగా ఉంది. చివరిసారి నేను చాలా ఇబ్బంది పడ్డాను." మరియు క్వచిచ్ చరతి తత్ పునః: మరియు కొన్నిసార్లు అతను మళ్ళీ అదే తప్పు చేస్తాడు."
680912 - ఉపన్యాసం SB 06.01.06-15 - శాన్ ఫ్రాన్సిస్కొ