TE/681014b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సీటెల్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇంత కాలం మీరు మీ ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తారు, అదే మీ భౌతిక జీవితం. మరియు మీరు కృష్ణుడి ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి మిమ్మల్ని మీరు మార్చుకున్న వెంటనే, అది మీ ఆధ్యాత్మిక జీవితం. ఇది చాలా సులభమైన విషయం. సంతృప్తి చెందడానికి బదులుగా... -సేవనం (CC Madhya 19.170).అదే భక్తి.నీకు ఇంద్రియాలు వచ్చాయి.నీవు తృప్తి చెందాలి.ఇంద్రియాలతో,ఇంద్రియాలతో నీవు తృప్తి చెందాలి.గాని నిన్ను నువ్వు సంతృప్తి పరచుకోవాలి...కానీ నీకు తెలియదు.నిబంధించిన ఆత్మకు తెలియదు. అది కృష్ణుని ఇంద్రియాలను సంతృప్తిపరచడం,అతని ఇంద్రియాలు స్వయంచాలకంగా సంతృప్తి చెందుతాయి. అదే ఉదాహరణ: వేరుకు నీళ్ళు పోసినట్లు... లేదా ఈ వేళ్లు, నా శరీరంలోని భాగం మరియు పొట్టకు ఇక్కడ ఆహారపదార్థాలు ఇస్తే, ఆటోమేటిక్‌గా వేళ్లు సంతృప్తి చెందుతాయి. ఈ రహస్యం మనం కోల్పోతున్నాం. మన ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని ఆలోచిస్తున్నాము. కృష్ణ చైతన్యం అంటే మీ ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించకండి, మీరు కృష్ణుడి ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి; స్వయంచాలకంగా మీ ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి.అతని ఇంద్రియాలు స్వయంచాలకంగా సంతృప్తి చెందుతాయి. అదే ఉదాహరణ: వేరుకు నీళ్ళు పోసినట్లు... లేదా ఈ వేళ్లు, నా శరీరంలోని భాగం మరియు పొట్టకు ఇక్కడ ఆహారపదార్థాలు ఇస్తే, ఆటోమేటిక్‌గా వేళ్లు సంతృప్తి చెందుతాయి. ఈ రహస్యం మనం కోల్పోతున్నాం. మన ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని ఆలోచిస్తున్నాము. కృష్ణ చైతన్యం అంటే మీ ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించకండి, మీరు కృష్ణుడి ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి; స్వయంచాలకంగా మీ ఇంద్రియాలు సంతృప్తి చెందుతాయి.ఇది కృష్ణ చైతన్య రహస్యం."
681014 - ఉపన్యాసం BG 02.19-25 - సీటెల్