TE/681021 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సీటెల్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒక పక్షి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు, అతను తన వెనుక ఉన్నవన్నీ విడిచిపెట్టాలి, మరియు అతను తన స్వశక్తితో ఆకాశంలో ఎగరాలి. వేరే సహాయం లేదు. ఎందుకు పక్షి? ఈ విమానాలు, జెట్ విమానాలు తీసుకోండి. మనకు వచ్చినప్పుడు ఆకాశంలో, ఈ భూమిని విడిచిపెట్టి, భూమిపై మన బలంపై ఆధారపడలేము, విమానం తగినంత బలంగా ఉంటే, మనం ఎగరవచ్చు, లేకపోతే ప్రమాదం ఉంది, అదే విధంగా చాలా భౌతికవాదం ఉన్న వ్యక్తులు, వారు ఇలా ఆలోచిస్తారు. ఐశ్వర్యం, ప్రతిష్ట మరియు భౌతిక బలం అతన్ని రక్షిస్తాయి.లేదు. అది దిగ్భ్రాంతి."
681021 - ఉపన్యాసం SB 07.09.08 - సీటెల్