TE/681113b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"గృహ-క్షేత్ర-సుత. సూత అంటే పిల్లలు. నీకు అపార్ట్‌మెంట్ దొరికినప్పుడు, నీకు భార్య దొరికినప్పుడు, నీకు ఎప్పుడు లభించింది..., తరువాత డిమాండ్ పిల్లలు, సూత. ఎందుకంటే పిల్లలు లేని ఇంటి జీవితం ఆహ్లాదకరంగా ఉండదు. పుత్ర- hīnaṁ gṛhaṁ śūnyam (Cāṇakya Paṇḍita) గృహ జీవితం పిల్లలు లేని ఎడారి వంటిది. పిల్లలు గృహ జీవితానికి ఆకర్షణ. కాబట్టి గ్రహ-క్షేత్ర-సుత ఆప్త. ఆప్త అంటే బంధువులు లేదా సమాజం. సుతాప్త-విత్తం అంటే ఇవన్నీ పరంపరనలు. డబ్బుపైనే నిర్వహించాలి.కాబట్టి డబ్బు అవసరం, విత్తైః. ఈ విధంగా, ఒక వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుపోతాడు. జనస్య మోహో 'యం. దీనినే భ్రమ అంటారు. "
681113 - ఉపన్యాసం - లాస్ ఏంజిల్స్