TE/681209 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

From Vanipedia

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒక వైష్ణవుడు, లేదా భగవంతుని భక్తుడు, అతని జీవితం ప్రజల ప్రయోజనం కోసం అంకితం చేయబడింది. మీకు తెలుసా-మీలో చాలా మంది క్రైస్తవ సమాజానికి చెందినవారు - ప్రభువైన యేసుక్రీస్తు, మీ పాపపు పనుల కోసం తనను తాను త్యాగం చేసుకున్నాడని. అంటే. భగవంతుని భక్తుని సంకల్పం, వారు వ్యక్తిగత సుఖాలను పట్టించుకోరు, ఎందుకంటే వారు కృష్ణుడిని లేదా భగవంతుడిని ప్రేమిస్తారు, కాబట్టి వారు అన్ని జీవులను ప్రేమిస్తారు, ఎందుకంటే అన్ని జీవులు కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి మీరు కూడా అదే విధంగా నేర్చుకోవాలి.ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే వైష్ణవుడిగా మారడం మరియు కష్టాల్లో ఉన్న మానవాళి కోసం అనుభూతి చెందడం."
Lecture Festival Disappearance Day, Bhaktisiddhanta Sarasvati - - లాస్ ఏంజిల్స్