TE/681228b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇది ఒక గొప్ప కథ. చంద్ర గ్రహానికి ఎలా వెళ్తాడు, మళ్ళీ ఎలా వస్తాడు. ఇవన్నీ వేద సాహిత్యంలో చెప్పబడ్డాయి. ఇది చాలా కొత్త విషయం కాదు. కానీ మా లక్ష్యం ఏమిటి? మా లక్ష్యం వేరు. మేము మన విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా, ఈ ప్రయత్నాల ద్వారా మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని కృష్ణుడు చెప్పాడు, మీరు ఈ గ్రహానికి, ఆ గ్రహానికి, ఆ గ్రహానికి, ఆ గ్రహానికి వెళ్తారు. మీరు ఏమి పొందుతారు? మీ భౌతిక కష్టాలు మీరు ఎక్కడికి వెళ్లినా మిమ్మల్ని అనుసరిస్తాయి."
681228 - ఉపన్యాసం Initiation - లాస్ ఏంజిల్స్