TE/681230 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్
From Vanipedia
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"నేను పరమాత్మలో భాగమని, ప్రతి ఒక్కరూ పరమాత్మలో భాగమేనని, మానవుడు, జంతువు, చీమ, జలచరాలు, మృగం, పక్షి ఇలా ప్రతి జీవి భాగమేనని ఆత్మజ్ఞానం పొందినవాడు. పరమేశ్వరుని...,"అది ఆత్మసాక్షాత్కారం. అలాంటప్పుడు నువ్వు ఎలా చంపగలవు? అందరూ భాగమైతే, పరమాత్మ కుమారుడా, నువ్వు నీ సోదరుడిని ఎలా చంపగలవు? ఇది ఆత్మసాక్షాత్కారం. నువ్వు చేయవు ... చీమను కూడా చంపడానికి మీరు వెనుకాడతారు." |
Lecture BG 03.18-30 - - లాస్ ఏంజిల్స్ |