TE/690122 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి నిద్రపోతున్నాను... తినడం, నిద్రించడం, సంభోగం-సెక్స్. పావురం ఆనందిస్తున్నట్లుగానే, మీరు కూడా ఆనందిస్తున్నారు. మరియు రక్షించడం-అవి రెక్కల ద్వారా రక్షించబడుతున్నాయి; మీరు అణుబాంబు ద్వారా రక్షిస్తున్నారు. కాబట్టి తేడా లేదు. జీవితం యొక్క నాణ్యత.కాబట్టి కృష్ణుడు, "పనిని ఆపు" అని చెప్పినప్పుడు జంతువుల వలె పనిచేయడం మానేయమని అర్థం, కానీ కృష్ణ చైతన్యం కలిగిన వ్యక్తులు చేసే పనిని ఆపివేయడం కాదు-హరే కృష్ణ జపం చేయడం మానేయడం కాదు. పశు జీవితాన్ని ఆపి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించండి. ప్రయోజనం."
690122 - ఉపన్యాసం BG 05.01-02 - లాస్ ఏంజిల్స్