TE/690213 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"చైతన్య మహాప్రభు చెప్పారు ఆనందం యొక్క సముద్రము, రుచి యొక్క సముద్రము, అతీంద్రియ ఆనందము, ఇది పెరుగుతోంది. ఆనందాంబుధి వర్ధనం ప్రతి-పదం పూర్ణామృతాస్వాదనం-సర్వాత్మ-స్నపనం విణనం సంకీర్తనం (CC అంత్య 20.12, శిక్షాష్టక 1). ఈ హరే కృష్ణ కీర్తన ద్వారా మీరు పొందుతారు, మీ ఆనంద శక్తి మరింత, మరింత పెరుగుతుంది."
690213 - ఉపన్యాసం BG 06.01 - లాస్ ఏంజిల్స్