TE/690322 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు హవాయి
| TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు | 
| "ప్రహ్లాద మహారాజు ఇలా ఆలోచిస్తున్నాడు,'నేను చిన్నవాడిని అయినప్పటికీ, నాకు చదువు లేదు, నా తల్లితండ్రులు ఏమాత్రం చిత్తశుద్ధి గలవారు కాదు; ఇప్పటికీ, భక్తి సేవ షరతులు లేనిది. భక్తి సేవ ఎటువంటి భౌతిక అర్హతపై ఆధారపడదు. కాబట్టి నేను నా సామర్థ్యానికి తగ్గట్టుగా భగవంతుడికి నా ప్రార్థనలుఅందించడానికి ప్రయత్నిస్తాను'." | 
| 690322 - ఉపన్యాసం Excerpt - హవాయి | 


