TE/690417 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆరాధితో యది హరిస్ తపసా తతః కిమ్ (నారద-పంచారాత్ర). గోవింద ఆది-పురుషుడు హరి అని పిలువబడ్డాడు. హరి అంటే 'మీ కష్టాలన్నింటినీ దూరం చేసేవాడు'. అది హరి. హర. హర అంటే తీసివేయడం. హరతే. కాబట్టి, ఇలాగే దొంగ కూడా తీసుకెళతాడు, కానీ అతను విలువైన వస్తువులను, భౌతిక పరిగణనను తీసుకెళ్తాడు, కొన్నిసార్లు కృష్ణుడు కూడా మీకు ప్రత్యేక ఆదరణ చూపడం కోసం మీ భౌతిక విలువైన వస్తువులను కూడా తీసివేస్తాడు. యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్-ధనం శనైః (శ్రీమద్భాగవతం 10.88.8)."
690417 - ఉపన్యాసం - న్యూయార్క్