TE/690501b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్

From Vanipedia

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నాస్తిక వర్గం పురుషులు, వారు తమను తాము స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నారు, 'దేవుడు లేడు', అదంతా అర్ధంలేనిది-మూఢ. వారిని మూఢ, మొదటి-తరగతి మూర్ఖులుగా వర్ణించారు. నా మాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నారధం: (భగవద్గీత 7.15). భగవద్గీతను అధ్యయనం చేయండి.అన్నీ ఉన్నాయి.నరధములైన వారు, మానవజాతిలో అత్యల్పంగా ఉంటారు.మానవజాతిలో అత్యల్పుడైన నాస్తికుడో, అదేవిధంగా, మానవజాతిలో అత్యంత ఉన్నతమైనది కృష్ణ చైతన్యం. కాబట్టి అత్యున్నతమైన మానవజాతిగా ఉండటానికి ప్రయత్నించండి.అత్యున్నతమైన మానవజాతి కోసం ప్రపంచం బాధపడుతోంది. మరియు ఉదాహరణగా ఉండండి (sic)."
690501 - ఉపన్యాసం Appearance Day of Lord Nrsimhadeva - బోస్టన్