TE/690924 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఇప్పుడు ప్రజలు ఈ అంశాన్ని కూడా పరిగణించకూడదనుకుంటున్నారు, "నేను శాశ్వతంగా ఉంటే, నేను నా స్థలం, నా దుస్తులు, నా వృత్తిని ప్రతి యాభై సంవత్సరాలు లేదా పదేళ్లు లేదా పన్నెండేళ్లకు దుస్తులను బట్టి మార్చుకుంటున్నాను..." పిల్లులు కుక్కలు పదేళ్లు బతుకుతాయి.. ఆవులు ఇరవై ఏళ్లు, మనిషి వందేళ్లు బతుకుతాడు.. చెట్లు వేల ఏళ్లు బతుకుతాయి.. అయితే అందరూ మారాలి.వాసాంసి జీర్ణాని యథా విహాయా(భగవద్గీత 2.22). మన పాత దుస్తులు ఎలా మార్చుకోవాలో, అలాగే ఈ శరీరాన్ని కూడా మార్చుకోవాలి. మరియు మేము మారుతున్నాము. ప్రతి క్షణం మారుతోంది. అది వాస్తవం."
690924 - సంభాషణ - లండన్