TE/691201 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మీ జీవితం జ్ఞానంతో నిండి ఉంటుంది, అతీంద్రియ, ఆనందకరమైన జ్ఞానం: విద్యా వధు జీవనం ఆనందాంబుధి-వర్ధనం: మరియు అతీంద్రియ ఆనందం పెరుగుతుంది, ఆంబుధి. అంబుధి అంటే మహాసముద్రం. పౌర్ణమి రాత్రి సముద్రం పెరుగుతుంది, అదేవిధంగా, మీ జ్ఞానం పౌర్ణమిలాగా ఉన్నప్పుడు, మీ ఆనందం కూడా పెరుగుతుంది.కాబట్టి ఈ విషయాలు సాధించబడతాయి, పరం విజయతే శ్రీకృష్ణ-సంకీర్తనం: 'హరే కృష్ణ మంత్ర జపానికి అన్ని మహిమలు'. కాబట్టి దయచేసి మా అభ్యర్థనను అంగీకరించి, జపించడానికి ప్రయత్నించండి మరియు సంతోషంగా ఉండండి."
691201 - ఉపన్యాసం - లండన్