TE/700103 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మేము తింటున్నాము. అందరూ తింటున్నాము; మేము కూడా తింటున్నాము. తేడా ఏమిటంటే ఎవరైనా ఇంద్రియ తృప్తి కోసం తినడం మరియు మరొకరు కృష్ణుడి సంతృప్తి కోసం తినడం. అదే తేడా. కాబట్టి మీరు 'నా ప్రియమైన ప్రభూ... ఒక కొడుకులా, తండ్రి నుండి పొందిన ప్రయోజనాలను అంగీకరిస్తే, తండ్రి ఎంత సంతృప్తి చెందాడు, 'అయ్యో, ఇక్కడ చాలా మంచి కొడుకు ఉన్నాడు'. తండ్రి ప్రతిదీ సరఫరా చేస్తున్నాడు, కానీ కొడుకు చెబితే, 'నా ప్రియమైన తండ్రీ, మీరు నా పట్ల చాలా దయతో ఉన్నారు, మీరు ఇంత మంచి వస్తువులను సరఫరా చేస్తున్నారు. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, తండ్రి చాలా సంతోషిస్తాడు. తండ్రికి ఆ కృతజ్ఞత అక్కర్లేదు, కానీ అది సహజం. అలాంటి కృతజ్ఞతలను తండ్రి పట్టించుకోడు. అతని డ్యూటీ అతను సరఫరా చేస్తున్నాడు. కానీ కొడుకు తండ్రి ప్రయోజనం కోసం కృతజ్ఞతగా భావిస్తే, తండ్రి ప్రత్యేకంగా సంతృప్తి చెందుతాడు. అలాగే భగవంతుడు తండ్రి. అతను మాకు సరఫరా చేస్తున్నాడు."
700103 - ఉపన్యాసం SB 06.01.06 - లాస్ ఏంజిల్స్